Raghu Rama Krishnam Raju : రఘురామ చెప్పిన గొడ్డలి కథ..

Raghu Rama Krishnam Raju : జగన్ ప్రభుత్వం పై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు తాజాగా వైఎస్ వివేకానంద మనం తీసిన గొడ్డలి కథను అద్భుతంగా వివరించి చెప్పారు.. మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి ఏదైతే వధ చేయడానికి ప్రయత్నం చేశారో.. అందుకు కొన్ని గంటల ముందు అంటే సాయంత్రం సమయంలో సునీల్ యాదవ్.. అదే దొంగ రాళ్లను వజ్రాలుగా బ్రహ్మంంపజేసే అతను.. భాస్కర్ రెడ్డి ఇంట్లో.. శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిసి ఎర్ర గంగిరెడ్డి, వివేకా తో ఉన్నారు.

పులివెందులలో గొడ్డలి ఎక్కువగా ఉంటే దొరికేస్తామని కడపలో ఉన్న కదిరి పట్టణం లో ఒక గొడ్డలి కొన్నట్టు అతనే గొడ్డలి కొన్నట్టు గొడ్డలి అమ్మిన అతను కూడా కన్ఫామ్ చేశారు. ముందుగా గుండెపోటు అన్నట్టుగా క్రియేట్ చేద్దామనుకున్నారు కానీ ఆ తరువాత సేఫ్టీగా గొడ్డలి కూడా ఉంటే మంచిదని అనుకున్నట్టు ఉన్నారు. ఇదంతా అందులో రాశారు కాబట్టి నేను మీతో చెబుతున్నా అంటూ రఘురామ కృష్ణంరాజు మీడియాతో వైయస్ వివేకా కేస్ పై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఉదయం తెల్లవారు జామున ఒంటిగంట ఆ సమయంలో వచ్చిన వివేకా అతనితో పాటు ఉన్న ఎర్ర గంగిరెడ్డిని సునీల్ యాదవ్ వీళ్ళని లోపలికి రమ్మని.. సైడ్ డోర్ నుంచి తీసుకువెళ్లి వీళ్ళు ఎందుకు ఈ సమయంలో వచ్చారు అంటే.. ఏదో లావాదేవీలు మాట్లాడుకోవడానికి అని చెప్పి వెంటనే అటాక్ చేశారు. గొడ్డలితో కుడి చేతి మీద ఆ తర్వాత తల మీద వేశారు వేటు.. ముందుగా ఏదైతే గుండెపోటుగా చిత్రీకరించాలని స్కెచ్ వేశారు.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/laYw3lRI4h8" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" allowfullscreen></iframe>

ఇతను ప్రతిఘటించడంతో గొడ్డలికి వచ్చారు. గొడ్డలి కథ వరకు వచ్చింది కాబట్టి ఈ కేస్ ని ఎవరో ఒకరి మీద పెట్టాలి కాబట్టి డ్రైవర్ ప్రసాద్ ను చిత్రీకరించారు. ఆ తరువాత బాత్ రూమ్ లోకి తీసుకు వెళ్లి కొట్టారని గతంలో పలు వీడియోలు వచ్చాయి. అవి అన్నీ మనం చూశాం. ఆ తరువాత సీబీఐ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు.