Perni Nani : ఫోన్ లో ప్రూఫ్స్ చూపిస్తూ ఒక ఆట ఆడుకున్న పేర్ని నాని !

Perni Nani : సాధారణంగా కొడుకు సక్రమంగా పనిచేయడం లేదనుకోండి ఎవరిని తిట్టాలి తండ్రి నే కదా తిట్టాల్సింది అని పేర్ని నాని మాట్లాడుతూ.. చెడిపోయిన చంద్రబాబు నాయుడు కొడుకు పెంపకం ఎవరిది చంద్రబాబుదే కదా.. ఏరా, ఒరేయ్, ఒరేయ్ అని మాట్లాడుతున్నాడు అంటే ఆ సంస్కృతి ఎవరిది.. పార్టీలో ఉండి రెండోసారి ఎంపీగా ఎమ్మెల్యేగా చేస్తున్న వారిని కూడా ఏరా ఒరేయ్ అంటున్నారు.. ఎంపీల తమ్ములన్నీ కూడా లోకేష్ ఈ విధంగానే మాట్లాడుతున్నారు కూడా.. ఈ విధంగానే మాట్లాడటం సబబు కాదని పేర్ని నాని అన్నారు..

Advertisement

Advertisement

మీరందరూ పడండి అనే సంస్కృతి లోకేష్ అయితే పడే సంస్కృతి మీది అని మేమంతా అనుకుంటాం.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రత్యక్ష నాయకుడిని ఇలా మాట్లాడకూడదు కదా.. మేము ఎప్పుడైనా చంద్రబాబునాయుడు ని ఈ విధంగా మాట్లాడామా అని నాని గుర్తు చేశారు. ఏంట్రా చందు బాబు ఏంటి ఇలాంటి కొడుకుని కన్నావు అని మేము అనలేమా సంస్కారం కదా.. ఈ తప్పుడు పెంపకం పెంచిన తండ్రిని తన్నాలి అని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భాషా సంసృతి నేర్పాని వారిని ఏం అనాలి అని పేర్ని నాని అన్నారు.

Perni Nani with proofs showing nara lokesh mistakes
Perni Nani with proofs showing nara lokesh mistakes

ఫోన్లో లోకేష్ బాబు తన కొడుకుకి ఓనమాలు దిద్దిస్తున్నాడు.. లోకేష్ తన కొడుకుతో ఓనమాలు దిద్దిస్తున్నప్పుడు పంతులుగారు ఆంధ్రప్రదేశ్ అని రాయించమన్నారు.. ఆంధ్రప్రదేశ్ అని రాయకుండా ఆ రాసి నా రాశి రాయిస్తున్నాడు అంటూ ఫోన్లో వివరంగా ఆ వీడియోని కూడా చూపించారు పేర్ని నాని.. బాలకృష్ణ కూతురు లోకేష్ భార్య మావయ్య మావయ్య తను తప్పులు రాస్తున్నాడు అని ఓ పక్క చెబుతూనే ఉంది.. కొడుకుతో తప్పులు రాయిస్తున్నాడని బ్రాహ్మిని బాధ పడిపోయింది నా భర్త తప్పులు రాయిస్తున్నాడు.. నా బిడ్డ జీవితం ఏమైపోతుందో అని ఆ అమ్మాయి బాధపడిపోయింది అని పేర్ని నాని ఆ వీడియో ను చూపించారు. చదువు సంస్కారం లేని వాళ్ళని ఇంకా ఏమని అనాలి అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

 

 

 

Advertisement