Paritala Sunitha ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏదో ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలో నేను కూడా ఈ ప్రజలందరూ తరపున లోకేష్ గారు శ్రీరాము అందరి తరపున నేను చాలెంజ్ చేస్తున్నాను. మీరు పెట్టిన కేసుకు నేను ఎల్లవేళలా సిద్ధమే అంటూ..నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే సిబిఐ పై ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏదో దందాలు చేశాను అంటూ నా మీద నిందలు వేస్తున్నావు కదా అంటే నేను ఆ దందాలు చేస్తుంటే నువ్వు ఆ నాలుగు సంవత్సరాలు నిద్ర పోయావా.. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది. అంటే లోకేష్ గారు అడుగుపెట్టగానే మీ గుండెలో రైళ్లు పరిగెత్తి వేస్తూ ఉన్నారా అంతేకాకుండా మహిళలందరినీ బెదిరించారు అంటూ ఆమె సభాముఖంగా ప్రశ్నించారు
జాతి గురించి పోరాటం చేసి వారిమీద ఎన్నో కేసులను కూడా పెట్టారు. అనంతపురం సిబ్బంది మరియు ఎస్ఐలు కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లను కూడా ప్రత్యేకంగా గుర్తులో ఉంచుకోవాలి. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎవరైతే కేసులు పెట్టారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద బాధ్యతలు తీసుకొని వారిని విడిపించే వరకు బాధ్యతను లోకేష్ గారే ముందుండి తీసుకొస్తారు.
అంటూ హామీ ఇస్తున్న ప్రజలు.. మన నియోజకవర్గంలోకి వచ్చిన లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సభాముఖంగా వ్యక్తపరచడం జరిగింది.