Nara Brahmani వెంట్రుకలు నిక్కబొడుచుకునే బ్రేకింగ్.. నియోజకవర్గం నుంచి బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి పోటీ..

Nara Brahmani : వచ్చే ఎన్నికలలోకి ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారా? టిడిపి వర్గాల్లో ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు గుంటూరు సిటీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని.. లేదా రాజ్యసభకు ఉంటారా అయితే బ్రాహ్మణి గుంటూరు లోక్సభలో ఉంటారని ప్రచారం జరిగింది. ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన తన భర్త లోకేష్ తరఫున ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలలో ఏడాది సమయం ఉంది.

nara-brahmini-in-next-elections
nara-brahmini-in-next-elections

మరోసారి బ్రాహ్మణి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతుంది. బ్రాహ్మణి భర్త లోకేష్ గారు మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఈసారి బ్రాహ్మణి కూడా గుంటూరులో సభ బరిలో ఉంటారని తెలుస్తోంది.గుంటూరు ఎంపీగా టిడిపి తరఫున గత ఎన్నికలలో వరుస విషయాలు సాధిస్తున్నారు గల్లా జయదేవ్.. అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జయదేవ్ వ్యాపారపై బాగా దెబ్బ కొట్టారు. దీంతో ఒకానొక సమయంలో ఆయన రాజకీయాలపై విరక్తి పెంచుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో జయదేవ్ తాను లోక్సభ నుంచి పోటీ చేయనని రాజ్యసభకు వెళ్ళిపోతానని ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

జయదేవ్ లాంటి పారిశ్రామికవేత్త లోక్సభ నుంచి ఎంపీగా గెలిచినా లేదా రాజ్యసభ ఎంపికగా ఉన్న వారి వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేసి లోక్సభ ఎంపీగా గెలిస్తే రాజకీయంగా ప్రజలకు సరైన టైమ్ కేటాయించలేకపోతున్నాను. అన్న ఆవేదన జయదేవ్ కి ఉంది. అందుకే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ ఎన్నికలు వచ్చాక రాజ్యసభకు వెళ్లాలని జయదేవ్ భావిస్తున్నారు. ఈ క్రమంలో జయదేవ్ తప్పుకుంటే కాళీ అయ్యే గుంటూరు ఎంపీ సీటు నుంచి నారా బ్రాహ్మిని రంగం లోకి దిగేలా తెర వెనుక ప్లానింగ్ అయితే నడుస్తుంది. బ్రాహ్మిని ఎంపీగా చేస్తే ఆ ప్రభావం గుంటూరు లోక్ సభ పరిధిలో బలంగా ఉంటుంది.