Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా జరిగాయి.. పాత బస్తీకి మెట్రో తెస్తామన్నారు.. ఏమైందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.. అసెంబ్లీలో హామీలు ఇస్తారని కానీ అమలు చేయరని ఆయన అన్నారు సీఎం మంత్రులు మమ్మల్ని కలవరని ఆరోపించారు.. కెసిఆర్ రాలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.. ఆ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.. దాంతో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్ గా జరిగింది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
అక్బర్ తన ప్రసంగంలో ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ప్రస్తావించారు. రైతు రుణమాఫీ చేయాలని హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో పూర్తి చేయటం పైన ప్రశ్నించారు పిఆర్సి ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పాతబస్తిని అభివృద్ధి చేయాలని అడిగారు.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని టిఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారని కానీ అమలు చేయలేదని తెలిపారు.
గతంలో టిఆర్ఎస్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నోట్ల రద్దు జిఎస్టి అంశాలలో మద్దతు వద్దని తాము సూచించామని అక్బర్ గుర్తు చేశారు . కానీ అప్పుడు సీఎం కేసీఆర్ ఏమీ కాదు
. అంతా మంచి జరుగుతుందని వివరించారు.. ప్రధానిని విమర్శిస్తే అలా అనడం సరికాదని కేసీఆర్ అన్న మాటలను అక్బర్ గుర్తు చేశారు. అన్యాయం జరుగుతుందని మొదట మేము గుర్తు చేస్తే చెబుతున్న సీఎం కాదని అన్నారని మరోసారి గుర్తు చేశారు అని అక్బర్ ప్రశ్నించారు. జాతీయ పార్టీని పెట్టినందుకు అక్బర్ అభినందనలు చెప్పారు.. అక్బర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్పందించారు.
ప్రతిపక్ష నాయకుడు బిసి సమావేశానికి రారని కేటీఆర్ అన్నారు.. బీఎస్సీకి రాకపోగా ఏదేదో మాట్లాడితే ఎలా అని కేటీఆర్ ప్రశ్నించారు.. గొంతు చించుకొని పెద్దగా మాట్లాడితే ఏం లాభం ఉండదని కేటీఆర్ అన్నారు.