JC Prabhakar Reddy : లోకేష్ పాదయాత్ర జోలికి వస్తే పంచలు ఊడేదాక పరిగెత్తించి కొడతా జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్..!!

JC Prabhakar Reddy :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజల నుండి ఊహించిన విధంగా రెస్పాన్స్ వస్తోంది. అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఏపీ పొలిటికల్ రాజకీయవేడిని పెంచేసింది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని.. చెరువు కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్ కట్టినట్లు డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో వైరల్ అయింది.

ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు వస్తే పంచెలూడదీసి పరిగెత్తించి కొడతామని పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఊరుకోబోమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు..

జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉత్తర కుమారుడిగా అభివర్ణించారు. వాడికసలు చదువులేదు..ఏమీ లేదు తూ తూ అంటూ.. వాడి గురించి అసలు మాట్లాడుకోవడమే వేస్ట్ అని చెప్పుకొచ్చారు. వాడి గురించి మేము కాదు మా ఇంట్లో పనిమనిషిలే పంచెలు ఊడదీసేలా కొడతారని హెచ్చరించారు. ఇదే సమయంలో ఆరు నెలల తర్వాత పంచెలు ఉడతీయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ మనోడు స్పీడు చూస్తుంటే ముందుగానే పంచే ఉడగోట్టించుకునేందుకు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఆలూరుకు తనను వెళ్లకుండా అడ్డుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.