YS Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ టూర్ కి దర్యాప్తుకు సంబంధం ఉందా..??

YS Jagan Delhi Tour :  సిబిఐ మేము అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ హైకోర్టులో దర్యాప్తు చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టియేషన్ ఆఫీసర్ ఏ విధంగా బలయ్యాడు. అనేటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం..దస్తగిరి అనేటువంటి డ్రైవర్ని సునీల్ యాదవ్ వంటి వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి ఈ మర్డర్ ని చేయించడం జరిగింది. వాటికి దస్తగిరి నేనెందుకు చేయాలి అని ఎదురు సమాధానం చెప్పగా పెద్దపెద్ద వాళ్లు ఉన్నారు. నీకు ఎటువంటి ప్రమాదం జరగదు మేము చూసుకుంటాము అంటూ హామీ ఇచ్చి రెచ్చగొట్టి అతని తో మర్డర్ చేయించి కేసులో పారా 16.19లో ఇరికించడం జరిగింది.

Jagan delhi toor hilights
Jagan delhi toor hilights

ఈ మర్డర్ కు కాను దస్తగిరి వన్ క్రో తీసుకున్నటువంటి సమాచారం.. మర్డర్ జరిగిన వెంటనే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం అమౌంట్ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అని ఆరా తీయగా దొరికిన సమాచారం ఇదే..వైయస్ అవినాష్ వంటి ఎందరో మహనీయులు ఉన్నారని మాట్లాడారు..

మర్డర్ కి కారణాలేంటి అంటే వైయస్ అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, వంటి ఎందరో మహనీయులు కలసి చేసిన ప్లాన్
రాబోయే ఎలక్షన్లో ఎంపీ సీటు వైయస్ షర్మిల గారికి ఇవ్వాలని ప్రపోజల్ చేస్తాను.నేను ఎమ్మెల్సీ అవసరమైతే ఎంపీగా కాకుండా వేరే కాన్స్టెన్షన్ పేరు కూడా రాశారు. కడపలో నువ్వు పోటీ చేయడానికి అవకాశం లేదు నువ్వు పోటీకు వెళ్లాల్సిందే..ఎంపీగా షర్మిల గారు రావాల్సిందే అంటూ హామీ ఇచ్చి అన్నింటికి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం.క్లియర్గా వీటన్నింటిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాశారు.

ఈ మర్డర్ కేస్ అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈరోజు వరకు ఫైనల్ చాట్ చేయకుండా ఇంకా ఆయనకు 160 నోట్ ఇచ్చి అలాగే ఉంచడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చాల్సిన బాధ్యత లేదా అంటూ అధికారులు వ్యక్తం చేశారు. మామూలు సాధారణ కానిస్టేబుల్ ఈ కేసును డీల్ చేయగలుగుతున్నప్పుడు.. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయలేడా అంటూ పలు మాటలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు..