Ys Viveka case : అవినాష్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆది నారాయణ రెడ్డి.

Ys Viveka case : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి.. సిబిఐ రెండోసారి ఎవరినైనా విచారణకు రామన్న అంటే విషయం కాస్త సీరియస్ గా ఉన్నట్లేనని ఇటీవల ఆయన వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేసే ఛాన్స్ ఉందంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఉందని సిబిఐ కౌంటర్ లో దాఖలు చేసింది.

వైయస్ వివేక సంహారము కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డిగా సీబీఐ అని భావిస్తున్న తరుణంలో ఆయన అరెస్టు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.. అటు వైసిపి వర్గాలు కూడా ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాయి. వివేకా కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఏ విధమైన ఆధారాలు లేవని సజ్జల పేర్కొన్నారు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదన్నారు. కొందరినీ టార్గెట్ చేస్తున్నారు అని ఆయన అన్నారు. బిజెపిలోని కోవర్టుల ద్వారా సేవే విచారణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపణ చేశారు.

సిబిఐ ఎవరిని వదిలిపెట్టదని సిబిఐ దృష్టికి వెళితే అందరూ సమానమేనని బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. గతంలో వారు ఎన్నో విధాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నించారు. సిబిఐ కేసులో ఇంత జరుగుతున్నా కూడా వైసిపి వర్గాలు మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డిని సరిగ్గా విచారించడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కదలికలు ఏంటి చిత్ర రిపోర్ట్ ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని అడుగుతున్నారు.

ఇప్పుడు అదే ప్రశ్న అవినాష్ రెడ్డి కూడా అడుగుతున్నారు నేను లిఖిత పూర్వకంగా వాళ్ళిద్దరూ చేసేయనా వాటిని రాసి ఇచ్చాను అయినా కానీ నా మాటల్ని పట్టించుకోవడం లేదు ఎందుకు అని.. పైగా టిడిపి చేసిన ఆరోపణలనే ఎందుకు అడుగుతుంది అని అడగగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని 238 రోజులలో ఎన్ని రోజులు ఎందుకు పిలవలేదో.. మీకు ఎప్పటికైనా అర్థం అవ్వచ్చు. ఎందుకంటే అందులో మాది ఎలాంటి తప్పులేదు అని సిబిఐ కి అర్థమైంది అందుకే మమ్మల్ని పిలవడం లేదని ఆది నారాయణరెడ్డి అన్నారు.