Survey Report : కోన రఘుపతి గారి వాక్యాలను చూద్దాం.. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. ఈ వైసీపీ గవర్నమెంట్ లో మర్యాద లేకుండా మాట్లాడడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇలాంటివారిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పార్లమెంటులో ఎమ్మెల్యేలుగా కూర్చోబెట్టి రాజ్యాంగానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు. అయితే ఈ పార్టీ ఎంత అనిబద్ధత కలిగినదో అర్థమవుతుంది. ఎస్సీల పట్ల ఎంతో చిన్నతనం చూపు చూస్తున్నారని అర్థమవుతుంది. ముఖ్యంగా ఎస్సీలకు మామగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే వీటి మీద ఎటువంటి దాడి చేసిన కూడా ఎందుకు స్పందించడం లేదు.

జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఇప్పటికీ దళితుల మీద వివక్షతలు చూపించడం చాలా అధికం. అయితే ఒక దళితుని చంపి ఇంటికి పార్సెల్ పంపించిన గణ కార్యం ఉన్నటువంటి పార్టీలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఉండవల్లి శ్రీదేవి ఓటు వేసిందో లేదో కూడా తెలియదు. కానీ ఆమె మీద నింద వేసి కేసు వేశారు.అదే ఇప్పుడు కోనా రఘుపతి ఎన్ని మాటలు మాట్లాడాడు కదా అతని మీద బాపట్ల నియోజకవర్గ ఎంపీ కూడా అతని మీద ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు.
ఉండవల్లి శ్రీదేవి గారిని సోషల్ మీడియా వేదికగాని వైసిపి నాయకులు గాని, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఎందుకు ఆపడం లేదు. అంతేకాకుండా వారిని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే అంత దమ్ము ధైర్యం వస్తోంది. అయితే ఏ పార్టీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఈ పార్టీలో అందరూ అలానే మాట్లాడేవారు ఉన్నారు. దళితుల మీద దాడి చేస్తే వాళ్ళని హీరోలాగా చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చం నాయుడు గారు మాట్లాడుతూ మాకు 41 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. ఈ వైసీపీ పార్టీ యే చెమ్మచెక్క పార్టీ. బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా వారికి ఆనవాయితీ అని అధికారులు అంటున్నారు.
https://www.youtube.com/watch?v=Qczsz3b3Jqk