love story twist : బంధాలు బలపడాలని మనం అనుకుంటాం.కానీ ఓ నీచురాలు బంధానికే మచ్చ తెచ్చింది. ఎనిమిదేళ్లపాటు ప్రాంతాలు మారుతూ,వేషాలు మారుస్తూ పోలీసులను ఏమారుస్తూ తిరిగిన ఈ కిలాడీ లేడిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆమె వెనక ఉన్న క్రూరమైన మనసులేని అవమానీయ నేరకథ ఏంటో చూద్దాం…

బెంగళూర్ రూరల్ప్రాంతంలో ఉన్న భాగ్యశ్రీ శంకరప్ప ఇద్దరు కూడా ఫస్ట్ ఇయర్ లోనే ప్రేమలో పడ్డారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఒక గదిని తీసుకొని శారీరకంగా కూడా దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. భాగ్యశ్రీ ప్రేమకి కుటుంబీకులు అంగీకరించలేదు. అయితే పీజీ సీటు వచ్చింది.. నేను తనని వదిలేస్తాను బాగా చదువుకుంటాను అని చెప్పి మరి హాస్టల్ కి వెళ్ళింది. అయితే అందరూ శంకరప్ప ని మరిచిపోయిందని అనుకున్నారు. కానీ పీజీ వెళ్ళిందే అతని కోసం. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకి జాబ్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పి శంకరయ్యతో లివింగ్ రిలేషన్ లో ఉంది.
బెంగళూర్ రూరల్ప్రాం తంలో ఉన్న భాగ్యశ్రీ శంకరప్ప ఇద్దరు కూడా ఫస్ట్ ఇయర్ లోనే ప్రేమలో పడ్డారు. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఒక గదిని తీసుకొని శారీరకంగా కూడా దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. భాగ్యశ్రీ ప్రేమకి కుటుంబీకులు అంగీకరించలేదు. అయితే పీజీ సీటు వచ్చింది.. నేను తనని వదిలేస్తాను బాగా చదువుకుంటాను అని చెప్పి మరి హాస్టల్ కి వెళ్ళింది. అయితే అందరూ శంకరప్ప ని మరిచిపోయిందని అనుకున్నారు. కానీ పీజీ వెళ్ళిందే అతని కోసం. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకి జాబ్ చేస్తున్నాను అని అబద్ధం చెప్పి శంకరయ్యతో లివింగ్ రిలేషన్ లో ఉంది.
అనుకోకుండా ఓ రోజు భాగ్యశ్రీ తన తమ్ముడు అక్క దగ్గరికి వచ్చాడు. అక్క గదిలో శంకరప్ప ని చూసి ఏంటి అక్క నువ్వు ఇలా చేస్తున్నావు. ఇంటికి వెళ్దాం పద అని అడగ్గా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము. కుదరదు అంటూ చెప్పింది. నాన్నకు చెబుతాను రా అంటూ బెదిరించగా సరే వస్తాను. సోఫాలో కూర్చొని చెప్పి శంకరప్పను వంటగదిలోకి తీసుకెళ్లి నా తమ్ముడిని చంపేద్దాం.. అని చెప్పింది. నేను అక్కడికి వెళ్తే తిరిగి మనం కలిసి ఉండలేము. కావున ఈ పని చేయక తప్పదు. అందుకు శంకరయ్య కూడా సరే అన్నాడు. అయితే సోఫాలో కూర్చున్న నాగరాజు తల పైన భాగ్యశ్రీ ఒక ఇనుపరాడ్డు ని వేసింది. ఆ తర్వాత శంకరప్ప కూడా తలపై మరి సారి కొట్టగా అక్కడే కుప్పకూలి చనిపోయాడు.ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి నాలుగు ప్లాస్టిక్ కవర్స్ లో రోజు కొన్ని పార్ట్ ని పడేసేవారు. సరిగ్గా మూడు రోజుల తర్వాత ఇద్దరూ మహారాష్ట్ర పారిపోయారు.