Yogi Adityanadh : దటీజ్ యోగీ….. ఇది ఓ సన్యాసి నిస్వార్థ పాలన……!!

Yogi Adityanadh : జిగేల్ రాజ్ అనే ముద్ర వేసుకోవడంలో బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ కి అంతటిఖ్యాతి లభించింది. అయితే యోగి ఆదిత్యనాథ్ తర్వాత యూపీ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో యోగి ముందుగా నేరస్తుల ఆట పట్టించేందుకు దూకుడుగా వ్యవహరించారు. ఆ తర్వాత స్మార్ట్ సిటీలో ఏర్పాటు విదేశీ బడా కంపెనీల పెట్టుబడును ఇలాంటి అంశాలపై దృష్టి సారించారు. ఆ లక్ష్యం అందుకోవాలి అంటే నేరస్తులకు సుస్సు పోయిస్తాను అంటూ..బహిరంగంగా ప్రకటించిన యోగి అన్నట్టుగానే కరడుగట్టిన గుండాలను అరిపించాడు.

 ఒక్కసేనాపతి మళ్ళీ స్వాతంత్రయోద్యమం నాటు పోరాట తస్పూర్తిని ప్రదర్శించడం లంచావతార గుండెల్లో గుబులు రేపాడు. భారతీయుడు సినిమాలోని ఆ దృశ్యాన్ని చూస్తే ఇప్పటికి ఎంతో స్పూర్తిమంతంగా ఉంటుంది. అని అంటారు సినీ అభిమానులు..సరిగ్గా అదే స్ఫూర్తితో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నాడు. ఆధునిక భావాలు మెండుగా ఉండాలని మత భావాలకు దూరంగా ఉండాలనే సాధారణ అభిప్రాయాలు ఉండేవి. కానీ యోగి యూపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత అలాంటి అభిప్రాయాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి.

 

తనదైన శైలిలో తనదైన ఎజెండాతో రాష్ట్ర పాలనలో దూసుకుపోతున్న యోగి ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి తిరిగి చూడడం అలవాటే లేని యోగిగా పాలనను పట్టాల మీదకి ఎక్కించాడు. యోగి కాషాయం కట్టిన సాధువు యోగి ఆదిత్యనాథ్. మాఫియాని సైతం గడగడలాడించేలా ఎదిగాడు.అనేది అత్యంత ఆసక్తికరమైన అంశం. ఒక సిన్సియర్ వ్యక్తిని ఆదేపనిగా ఏడిపిస్తే దాని తదనంతరం పరిణామాలు ఏ విధమైన టౌన్ తీసుకుంటాయో..అర్థం చేసుకోవడానికి యోగ ఆదిత్యనాథ్.ఊదంతమే ఓ సజీవ సాక్ష్యం.

 

అతిపిన్న వయసు కూడా అయిన బిజెపి ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టిన యోగి ఆదిత్యనాథ్. గోరక్పూర్ నియోజకవర్గంలో తనదైన శైలిలో పనిచేయాలని సంకల్పించాడు. 1998లో మొదటిసారి ఎంపీగా ఎన్నికైన యోగి ఆ తర్వాత ఎప్పుడు ఓటమిని సరి చూడలేదు. నానాటికి బ్రహ్మాండమైన మెజారితో ఎన్నికలతో ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు. అయితే 2007లో గోరక్పూర్లో మొహరం సందర్భంగా అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లకు యోగినే కారణమంటూ అప్పటి ముఖ్యమంత్రి మూలయం సింగ్ యాదవ్ కక్ష పూర్తి చర్యలకు దిగాడు. యోగిని అరెస్టు చేసి జైల్లో పెట్టాడు. తీవ్రమైన వేదింపులకు గురిచేసాడు. చేతుల్లో ఉన్న పోలీసుల వ్యవస్థను ఉపయోగించి యోగి మీద భౌతిక దాడులకు తెగబడ్డాడు.అన్న అభియోగాలు కూడా ఉన్నాయి.