ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు జీతం.. 37 వేల రూపాయలు తెలుగు వారికి మాత్రమే ఆఫర్…!!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉద్యోగాల కోసం అనేక కష్టాలు పడుతున్నారు. కరోనా లాంటి సంక్షోభంతో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. చాలా కంపెనీలు కూడా మూతపడటం తెలిసిందే . కరోనా తీసుకొచ్చిన సంక్షోభానికి చాలా ఆర్థిక దేశాల వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో ఇంటి దగ్గర నుండి జాబ్ చేసుకునే అవకాశం ఉంది. పైగా కమ్యూనికేషన్స్ ఇంగ్లీష్ తెలిసే మీ లేకపోయినా తెలుగు వచ్చిన చాలు..

Good news for Inter Diploma students Apply like this
Good news for Inter Diploma students Apply like this

నెలకు 37 వేల రూపాయలు జీతం అందుకని అవకాశాన్ని “కష్టమర్ సర్వేస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్” అనే జాబ్ రోల్ బెంగళూరు సంస్థ అందిస్తుంది. సంవత్సరాల ఆదాయం వచ్చేసరికి ₹4,51,600 ప్యాకేజ్ ఈ సంస్థ ఇవ్వనుంది. ఈ జాబ్ పొందాలనుకునేవారు మినిమం 10వ తరగతి లేదా ఇంటర్, ఐటిఐ, డిప్లమా కంప్లీట్ చేస్తే చాలు. తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ భాషలు వచ్చిన.. అది మీరు చేసే ఉద్యోగానికి కొద్దిగా మేలు చేసే విధంగా ఉంటుంది. ఇక చేయాల్సిన పని విషయానికి వస్తే ఈ సంస్థకి చెందిన కస్టమర్స్ ఫోన్ కాల్స్ అందుకునీ  వారి యొక్క ఇబ్బందులను మరియు సందేహాలను నివృత్తి చేయాలి. ఇంటిదగ్గర మొబైల్ లో మాత్రమే కాదు ల్యాప్ ట్యాప్ లో కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్ ఆఫర్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ditto అనే సంస్థ నుండి రావటం జరిగింది.