Categories: CinemaNewsTrending

Prabhas: గోపీచంద్ లేకపోతే ప్రభాస్ లేడు – ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చేతులెత్తి దండం పెట్టాలి అతనికి !

Prabhas: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలోకి ప్రభాస్.. గోపిచంద్ వచ్చి సందడి చేశారు. ఎప్పుడూ ఇంటర్వ్యూలలో సైలెంట్ గా ఉండే ప్రభాస్.. మొదటిసారి ఈ వేదికపై తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఎంతో సరదాగా ఉన్నారు.. చాలా కాలం తర్వాత తమ హీరోను అంత సంతోషంగా చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కాగా గోపీచంద్ లేకపోతే ప్రభాస్ లేడు అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Without gopichand can’t do anything prabhas because

అన్ స్టాపబుల్ లో ప్రభాస్ గోపీచంద్ల మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటిదో అందరికీ మరోసారి అర్థమైంది అయితే ప్రభాస్ ఎప్పుడు రిస్కులు చేస్తూ ఉంటాడని వారిని రిస్కులు చేయొద్దు అంటే అలా చేయకుండా ఉండడని తనలో ఉన్న ఎఫర్ట్ ని బయటకు తీస్తే అది ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రభాస్ గురించి గోపీచంద్ చెప్పారు.. అయితే గోపీచంద్ ప్రభాస్ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళగా అందులో వారి సన్నిహితుల మధ్య ప్రభాస్ ఓ ఫీట్ ను  అందుకోవటం కోసం పెద్ద రిస్క్ చేశారట. ఆరోజు ప్రభాస్ అక్కడి నుంచి పడిపోతుండగా గోపీచంద్ తన రెండు చేతులతో ప్రభాస్ ని గట్టిగా పట్టుకున్నాడట.. పది నిమిషాల పాటు ప్రభాస్ స్పృహలోకి రాలేదని.. ఆ తరువాత ప్రభాస్ స్పృహలోకి వచ్చారని.. ఆరోజే కనక ప్రభాస్ ని గోపీచంద్ కాపాడకపోయి ఉంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేదని వారి సన్నిహితుల నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ గోపి చంద్ కి అంతా చేతులెత్తి దండం పెడుతున్న ఏమోజీలను షేర్ చేస్తున్నారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.