Smart TV : ఏ ఒక్కరైనా సరే స్మార్ట్ టీవీ ని వినోదం కోసం మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఆ వినోదాన్ని పొందడంలో కూడా మీరు కాస్తంత జాగ్రత్త కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక మీ వినోదాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన 50 అంగుళాల స్మార్ట్ టీవీలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీ ను మీరు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి 50 అంగుళాల స్మార్ట్ టీవీలు వాటి బ్రాండ్స్ అలాగే ఫీచర్స్ అన్నీ కూడా ఎప్పుడో ఒకసారి చదివి తెలుసుకుందాం.
Amazon Basics 50 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. నీ స్మార్ట్ టీవీ మీకు 44% రెట్టింపుతో లభిస్తుంది. ఇక 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ తో అందుబాటులోకి వస్తోంది.3840 x 2160 పిక్సెల్ రిజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. అంతేకాదు 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీలో మూడు హెచ్డిఎంఐ పోర్టులు , అలాగే ఒక యూఎస్బీ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా థియేటర్ ఫీలింగ్ కలిగించి మీ వినోదాన్ని ఈ స్మార్ట్ టీవీ రెట్టింపు చేస్తున్నడంలో సందేహం లేదు.
LG 55 ఇంచుల 4k అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. ఇక ఈ స్మార్ట్ టీవీ ని మీరు అమెజాన్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 60 Hz తో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ టీవీలో మీకు ఒక యూఎస్బీ పోర్టు, మూడు హెచ్డిఎంఐ పోర్టులు కలిగి ఉంటుంది. అంతేకాదు 20 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.
VU 50 ఇంచుల ప్రీమియం ఫోర్ కే సిరీస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ.. ఈటీవీ మీకు అద్భుతమైన థియేటర్ ఫీలింగ్ ను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. 4 కే సిరీస్ తో అందుబాటులో ఉండే ఈ స్మార్ట్ టీవీలో 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఏ మూల నుంచైనా సరే మీరు సినిమాలు చాలా అద్భుతంగా వీక్షించవచ్చు.
Sony Bravia 50 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ.. ఈ స్మార్ట్ టీవీ మీకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఫోర్ కె అల్ట్రా హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక మీ ఇంటికి మంచి రూపాన్ని తీసుకొస్తుందని చెప్పవచ్చు.