One Plus 10R 5G : ఇలా చేస్తే.. వన్ ప్లస్ 10 ఆర్ 5G పై ఏకంగా రూ.4 వేలు తగ్గింపు..!!

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా టెక్ దిగ్గజం వన్ ప్లస్ బ్రాండ్ కి భారీగా పాపులారిటీ పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రీమియం స్మార్ట్ఫోన్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రీమియం స్మార్ట్ ఫోన్ల ధర ఎక్కువగా ఉండడం కారణంగా మొదట ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారనే ఆలోచనతో ఒక మెట్టు కిందకు దిగి అందరికీ అందుబాటులో ఉండేలాగా కేవలం రూ.25 వేల లోపు ధరలో నార్డు సీరీస్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది.

Advertisement

ఇకపోతే తాజాగా వన్ ప్లస్ 10 ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక ఇది అమెజాన్ ఈ కామర్స్ సంస్థలో మీరు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.38,999 కాగా రూ.3000 ఇన్స్టంట్ కూపన్ ను మీరు డిస్కౌంట్ గా పొందవచ్చు. ఇక ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఐ సి ఐ సి ఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కొనుగోలు పై 1000 రూపాయల వరకు అదనంగా ఆఫర్ లభిస్తుంది. ఇక ఈ రెండు ఆఫర్లతో మీరు సుమారుగా 4,000 రూపాయల డిస్కౌంట్ తో వన్ ప్లస్ 10 ఆర్ 5G స్మార్ట్ ఫోన్ ను రూ.34,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే..

Advertisement
will One Plus 10R 5G at 4000 rupees discount
will One Plus 10R 5G at 4000 rupees discount

6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి+ AMOLED డిస్ప్లే తో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటుంది ఈ స్మార్ట్ ఫోన్. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ను అమర్చారు. 50 ఎంపీ మెయిన్ కెమెరా తో పాటు.. 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అలాగే 2 ఎంపీ మైక్రో కెమెరా కూడా ఇందులో అమర్చబడింది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 16mp ఫ్రంట్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్లను మరింత ఆకట్టుకుంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mah బ్యాటరీ తో 80 W సూపర్ VooC ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లాక్ , గ్రీన్ రెండు కలర్స్ లో మీకు అందుబాటులో ఉంది కాబట్టి మీకు నచ్చిన దాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.4 వేల ఆఫర్ లభిస్తుంది కాబట్టి మీరు త్వరగా కొనుగోలు చేయడమే మంచిది.

Advertisement