Triangle Love Story : భార్యతో కాపురం చేయని భర్త…. ఓ రోజు భర్త రూమ్ తెరిచి చూస్తే ఊహించని సీన్……..??

Triangle Love Story : యూకే లోని మిడిల్స సిటీలోని ఓ హత్య జనాలను షాక్ కి గురి చేసింది. ఇంతటి గృహమైన వాళ్ళు సమాజంలో ఉంటారా..? అని జడ్జి సైతం ఆశ్చర్య పోయారు. 30 పేజీల తీర్పును చదువుతూ జస్ట్ సైతం నిందితుని ఛీ కొట్టారు. ఆ నిందితుడు మన దేశానికి చెందిన వాడే అతని పేరు నితేష్ పటేల్. అతని వైపు కోపంగా హీనంగా చూసిన జడ్జ్ నీకు కనీసం నీ భార్య మీద ప్రేమ లేదు. నీ భార్య జెస్సికా పటేల్ నీ మీద ఎంతో ప్రేమ చూపించింది. కేవలం నీతో శృంగార జీవితం కాదు సంతానం కలిగితే చాలు అనుకుంది.కానీ నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకుని చంపావు నీకు ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు. మిస్టర్ పటేల్ నీ బ్రతుకు మీద నువ్వు కనీసం జాలి పడవు తప్పు చేసినా తోటి మనిషి ప్రాణం తీసిన రాయిలా నిలబడ్డావు. అందుకు నీకు నువ్వుగా సిగ్గుపడు నీ పరిస్థితికి జాలిపడు అది కూడా 45 ఏళ్లు జైల్లో ఉండి ఇది నీకు తక్కువ శిక్షే కానీ అంతకుమించి చట్టాలు నన్ను అడ్డుకుంటున్నాయి.అంటున్నారు జస్టిస్….

Advertisement
Wife unseen seen on husband's room
Wife unseen seen on husband’s room

ఈ ఘటన యావద్గీతని షేక్ చేసింది. ఫార్మసీ చదివి ఎందుకు పటేల్ యూకే వెళ్ళాడు.అక్కడ ఓ ఫార్మసి కాలేజీలో జెస్సిక అనే యువతీతో పరిచయం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆమె కూడా భారతీయురాలు మొదట మంచి స్నేహితులు అయ్యారు. జెస్సికా కుటుంబం యూకే లోని సెటిల్ అయింది.నాటికి మితేష్ వయసు 23 కాకా జెస్సికా వయసు 21 ఇద్దరూ ఒకే కాలేజీలో స్నేహితులుగా ఉన్నారు. ఆమె మొదట్లో ఇతని ప్రేమను అంగీకరించలేదు. కానీ మూడేళ్ల తర్వాత ఆమె కూడా అతని ప్రేమలో పడి ఇద్దరు గాఢంగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళను కూడా ఒప్పించి పెళ్లి చేసుకుంది.

Advertisement

ఇద్దరూ అక్కడే మెడికల్ స్టోర్ పెట్టారు. మనిషి బాగానే ఉన్నా రాత్రి సమయంలో మాత్రం ఆమెకు దూరంగా వేరే గదిలో పడుకునేవాడు. అయినా భర్తకే తన జీవితాన్ని అంకితం చేసింది జెస్సికా.. సంతానం గురించి ప్రతిరోజు గొడవ జరిగేది.అయితే అతని పై జెస్సికా నిగా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. అనుకోకుండా అతనిని ఒంటరిగా ఓ రోజు రూమ్లో డైరెక్ట్ చూసిన జెస్సికా గేగా మారాడని అసలు విషయం బయటపడింది.అయితే దీనికి చాలా గొడవలు జరిగాయి.అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని ప్రశ్నించింది జెస్సికా.. అందుకుగాను మితేష్ ఒకానొక రోజు ఆమెకు ఇన్సులిన్ ఇంజక్షన్ బలవంతంగా గుచ్చాడు.ఆ తర్వాత పాలితిన్ కవర్ని ముఖానికి చుట్టి కింద పడేసి మీద కూర్చుని దారుణంగా హత్య చేసి చంపేశాడు…

Advertisement