Ramgopal: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆర్జీవి కి శ్రీదేవి అంటే అమితమైన ఇష్టం అదే విషయాన్ని పలు సందర్భాల్లో ఆయన ప్రస్తావించిన సంగతి తెలిసిందే అయితే శ్రీదేవి రామ్ గోపాల్ వర్మ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న అందరి మదిలో తలుస్తూనే ఉంటది.. రాంగోపాల్ వర్మ శ్రీదేవి ని పెళ్లి చేసుకోక పోవడానికి ఓ బలమైన కారణం ఉందట..

ఊర్మిళ మండోత్కర్ పేరు చెప్పగానే.. గుర్తొచ్చేది దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆ తర్వాత రంగీలా సినిమా.. ఆర్జీవీ తీసిన రంగీలా సినిమాల ప్రభావం ఊర్మిళపై పడ్డాయి. ఊర్మిళ అంటే ఆర్జీవీకి విపరీతమైన ఇష్టం ఉండేదట. కొన్నాళ్ళ పాటు ఆమెతో రిలేషన్‌లో ఉన్నారు. ఇక ఆ సమయంలోనే వర్మకు శ్రీదేవి పరిచయమై.. ఆమెపై కూడా విపరీతమైన ఇష్టం, గౌరవం ఏర్పడ్డాయి.. అప్పటికే శ్రీదేవి ఓ పెద్ద స్టార్ అయినా ఆర్జీవీ లాంటి అప్‌కమింగ్ డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. తెలుగులో ఆర్జీవీ శ్రీదేవితో క్షణ క్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాలు తీశారు. శ్రీదేవీ రామ్ గోపాల్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. శ్రీదేవికి కూడా ఆర్జీవీ అంటే చాలా ఇష్టమని.. అయితే అప్పటికే ఆర్జీవీ ఊర్మిళతో రిలేషన్‌లో ఉండటం వల్ల శ్రీదేవి గురించి ఆలోచించలేదట. అప్పుడు రామ్ గోపాల్ వర్మ శ్రీ దేవిని పెళ్లి చేసుకుని ఉంటే నేడు ఆమె మన కళ్ళ ముందు ఉండేదేమో..