Sankranthi : ఈ దెబ్బతో తేలిపోయింది సంక్రాంతి విన్నర్ ఎవరో .. వాల్తేరు వీరయ్య ? వీర సింహా రెడ్డి ??

Sankranthi:

టాలీవుడ్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఒకరోజు తేడాతో థియేటర్స్ లో విడుదలయ్యాయి .. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ నెలకొంది.. బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగా ఫాన్స్ మెగాస్టార్ విన్నర్ అంటుంటే.. బాలయ్య ఫ్యాన్స్ బాలకృష్ణ విన్నర్ అంటున్నారు.. ఇంతకీ బాక్సాఫీస్ విన్నర్ ఎవరంటే.!?

Who is Tollywood sankranthi 2023 box office winner chiranjeevi or balakrishna
Who is Tollywood sankranthi 2023 box office winner chiranjeevi or balakrishna

సోషల్ మీడియాలో జరిగిన కొన్ని పోల్స్ ఆధారంగా వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన బాలకృష్ణ విన్నర్ అని కొంతమంది అంటుంటేే.. మరికొంతమంది మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కు ఓటేస్తున్నారు బాలకృష్ణ సినిమా కేవలం మాస్ ఆడియన్స్ను మాత్రమే ఒప్పించగలిగింద.. చిరంజీవి సినిమా మాత్రం అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయని సగటు ప్రేక్షకుల వాదన వీర సింహారెడ్డి లో మాస్ యాక్షన్ ఫైట్ సీన్స్ తో పాటు పొలిటికల్ పంచ్ డైలాగ్స్ ఉన్నాయిి. కానీ కామెడీ మిస్సయిందిి. అలాగే బాలకృష్ణకి శృతిహాసన్ కి మధ్యన కెమిస్ట్రీ అనేది ఎక్కువగా లేదుు. అదే వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ మాస్ యాక్షన్ సీన్స్ తో పాటు మెగాస్టార్ రవితేజ హైలెట్ సీన్. చిరంజీవి శృతిహాసన్ లవ్ రొమాంటిక్ సీన్స్ తో పాటు కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది వాల్తేరు వీరయ్య పర్ఫెక్ట్ ఫ్యామిలీ తో పాటు సంక్రాంతి విన్నర్ కూడా మెగాస్టారే అని అంటున్నారుు. చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరిలో బాక్సాఫీస్ విన్నర్ అవ్వడానికి ఎవరు ఎక్కువగా కలెక్షన్స్ వసూలు చేస్తారో చూడాలిి. వారే ఫైనల్ బాక్స్ ఆఫీస్ సంక్రాంతి విన్నర్..