Vijay : విజయ్ కూడా ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించరు.. ఇంత దిగజారిపోయాడా.!?

Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారసుడు.. దిల్ రాజు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్.. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలతో విజయ్ తన వారసుడు సినిమాతో సంక్రాంతి బరిలో తలపడినన్నాడు.. ఓవైపు చిరంజీవి మరోవైపు బాలకృష్ణ మధ్యలో విజయ్ ఖచ్చితంగా ప్రెజర్ అయితే ఉంటుంది.. ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందులో భాగంగా విజయ్ సినిమా హిట్ చేయాలని వారసుడు చిత్ర యూనిట్ ఓ ప్లాన్ వేసినట్లు సమాచారం..

తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం.. విజయ్ సంగీత విడాకులు తీసుకుంటున్నా రు అనేది ఒక ఫేక్ న్యూస్. అయితే ఈ ఫేక్ న్యూస్ ని సృష్టించింది ఎవరో కాదట వారీసుడు చిత్ర యూనిట్ కి సంబంధించిన వారే అని లేటెస్ట్ సమాచారం.. ఇలా ఎందుకు చేశారంటే.. విజయ్ గురించి ఇప్పుడు అందరూ ఏదో విషయమై మాట్లాడుకోవాలి .. అలా మాట్లాడుకుంటేనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది.. వారసుడు సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ న్యూస్ విజయ్ సంగీత విడాకులు తీసుకుంటున్నారని న్యూస్ కేవలం ఓ పది నిమిషాలు వికీపీడియాలో చేంజ్ చేసి వెంటనే డిలీట్ చేశారు.

ఇంత పెద్ద న్యూస్ బయటకు వచ్చినా కూడా విజయ్ రియాక్ట్ కాలేదంటే కచ్చితంగా ఈ విషయం తనకు తెలిసే ఉంటుంది. కచ్చితంగా ఇదంతా వారసుడు సినిమా ప్రమోషన్స్లో పార్ట్ అని.. వారసుడు సినిమా గురించి ఏదో ఒక విధంగా మాట్లాడుకోవడం కోసం ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేశారని అంతా అనుకుంటున్నారు. చిరంజీవి బాలకృష్ణ ను తట్టుకోవాలంటే ఇలాంటి న్యూస్ బయటకు వస్తే కానీ వారసుడు సినిమా గురించి ప్రజల్లోకి వెళ్ళదు.. అందుకోసమే ఇలాంటి ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. విజయ్ ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.