Vasthu Benefits : మన ఇంట్లో పెంచుకునే చెట్లలో సన్నజాజి చెట్టు కూడా ఒకటి సన్నజాజి చెట్టు ఇంట్లో పెంచుకోవటం వలన పాజిటివ్ ఎనర్జీ నీ తెలుస్తుంది వీటి వాసన పీల్చడం వలన మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది.సన్నజాజి ఆకులను నమిలి కాసేపు ఆ రసాన్ని నోట్లోనే ఉంచుకుని ఆ తరువాత ఉసేస్తే నోటి పూత, నోట్లో పుండ్లు తగ్గిపోతాయి.
ఇలా వరుసగా నాలుగు రోజులు చేస్తే ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. సన్నజాజి ఆకులను ముద్దగా నూరి ఈ మిశ్రమాన్ని గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు పైన కొత్తగా రాస్తే తగ్గిపోతాయి. సన్నజాజి ఆకుల రసాన్ని పాదాలకు ఆనెలకు రాస్తే త్వరగా తగ్గుతాయి. ఈ ఆకుల రసాన్ని పక్షవాతం ఉన్నచోట మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

సన్నజాజి పూల పేస్టును ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేస్తే యవ్వనంగా కనిపిస్తారు.సన్నజాజి చెట్టు ఇంట్లో పెంచుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఇంటి మీద ఉంటుందని విశ్వాసం. సన్నజాజి పూలతో సకల దేవతల ఆరాధన చేయొచ్చు. సన్నజాజి పూలతో మీకు ఇష్టమైన దేవుడు కి పూర్తి పూజ చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయని ప్రతీతి.