Valentines Day : వాలంటైన్స్ డే గురించి మీకు తెలియని కొన్ని రహస్యాలు?

Valentines Day : ప్రపంచవ్యాప్తంగా వాలంటైన్స్ డేకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ రోజు తెలుసుకోవలసిన విషయాలు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.. ఈ నిజాలు అన్నీ కూడా చాలా తియ్యగా నేటి సమాజానికి పోకడలకు అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా.. ఈరోజుకి సంబంధించిన నిజాలు ఎవరు కూడా సవివరంగా చెప్పలేదు. అసలు ఈ ప్రేమికుల రోజు ఎలా మొదలైంది.. దీని యొక్క చరిత్ర ఏంటి అనే విషయం మీకు తెలుసా.. అసలు దీని పుట్టుకకు గల కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చరిత్రపుటల్లో వాలంటైన్స్ డే అనేది రోమన్ రోమన్ కాలం నుండి ఉందని చెబుతారు. ఆ కాలంలో యుద్ధ సమయంలో పురుషులు ఎవరు స్త్రీలను వివాహం చేసుకోకూడదు అనే నిబంధనలో ఉండేది. ఈ నిబంధనను అప్పట్లో అప్పటి చక్రవర్తి క్లైమ్ డిఎస్ టు ఆమోదించడం జరిగింది. కానీ వాలంటైన్ అనే మత గురువు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. ఎప్పుడైతే రాజు కీ విషయం తెలిసిందో.. అప్పుడు వాలంటైన్ ను జైల్లో నిర్బంధించారు. ఆయన జైల్లో ఉండగా.. ఆ జైలు అధికారి కూతురుకు ఈయన ఓ ఉత్తరం రాసి మీ వాలంటైన్ నుండి అని సంతకం చేసాడు..
విక్టోరియా కాలం నుంచి కూడా వాలెంటైన్స్ డే రోజు ఇచ్చే కార్డు పై సంతకం చేస్తే దురదృష్టంగా భావిస్తారు.

ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతి సంవత్సరం ఒక బిలియన్ వాలంటైన్స్ డే కార్డులు ఇచ్చిపుచ్చుకుంటారట. క్రిస్టమస్ తరువాత ఇంతమంది ఎన్ని కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం అని అధ్యయనం వెల్లడించింది. ఎవరైతే వ్యక్తులు ఒంటరిగా ఉంటారో వాళ్లు కోపం తెచ్చుకోవడం , కలత కానీ చెందరు. ఎందుకంటే ఈరోజు ఒంటరిగా ఉండే వాళ్ళకి ఆవాహన కల్పించారు.

చరిత్ర ప్రకారం .. ఈ మధ్యకాలం నుంచి స్త్రీలు కొంతమంది వికారమైనా ఆహారాన్ని తినేవారట. తింటే వారి భవిష్యత్తులో భర్తను ఊహించుకునేలా చేస్తాయని నమ్ముతారు. 1537 వ సంవత్సరంలో హేన్ట్రీ సెవెన్ అనే ఇంగ్లాండ్ కి చెందిన రాజు ఫిబ్రవరి 14వ తేదీన హాలీడే గా ప్రకటించి ఈరోజు వాలంటైన్స్ డే గా జరుపుకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. ఈ సెలవు దినాన్ని పురస్కరించుకుని రీఛార్డ్ క్యాడ్బరీ అనే వ్యక్తి 1800 సంవత్సరం మొదట్లో డబ్బా చాక్లెట్ ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఇక అప్పటినుంచి చాక్లెట్లు ఇవ్వడం ఆనవాయితీగా అలవాటయింది. కొన్ని గణాంకాల ప్రకారం.. డే రోజున హృదయ ఆకారంలో ఉండే చాక్లెట్లు 35 మిలియన్లకు పైగా అమ్ముడుపోతున్నాయి.

కొన్ని అధ్యయనాల ప్రకారం ఈరోజు పూలనుకునే వారిలో 73 శాతం మంది పురుషులే ఉంటారట. మిగతా 27 శాతం స్త్రీలు ఉంటారని చెబుతున్నారు. శుక్రుడికి ఎరుపు రంగు గులాబీ అంటే చాలా ఇష్టం. అందుచేతనే ఈరోజు గులాబీలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆ తరువాత లేత ఎరుపు రంగు ఎక్కువ గిరాకి ఉంటుంది.

ఈరోజు పురుషులు ఎక్కువగా పూలను కొంటే స్త్రీలు మాత్రం ఎక్కువగా బహుమతులను కోరుకుంటారట.
ఈరోజు బహుమతులు కొనే వారిలో 85% మంది స్త్రీలే ఉంటారట.
సగటున ప్రతి సంవత్సరం వాలెంటైన్ డే రోజున 2,20,000 పెళ్లి తేదీలు నమోదు అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోమియో ప్రతి సంవత్సరం జూలియట్ ను ఉద్దేశిస్తూ ఈ నగరానికి చేరతాయట.