Tpspc paper Renuka intresting facts కిలాడి రేణుకా.. కళ్ళతో మాయ చేసి ఇంత మంది జీవితాలతో చెలగాటం..

Tpspc paper Renuka intresting facts : కిలాడి రేణుకా.. కళ్ళతో మాయ చేసి ఇంత మంది జీవితాలతో చెలగాటం..

తెలంగాణ ఏఈ పేపర్ లీక్ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకపై పలు ఆరోపణలు వస్తున్నాయి. రేణుక గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తున్నారు. ఆమె 2018 టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపిక అయింది. ఆమె సంక్రమంగానే రిక్రూట్ అయిందా.. ఆమెకు కూడా ప్రవీణ్ పేపర్ లీక్ చేశాడా అనే అనుమానాలు వస్తున్నాయి.. కాగా ఈ నేపథ్యంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.

రాథోడ్‌ రేణుక తల్లి లక్ష్మీభాయి మన్సూర్ పల్లి బీఆర్ఎస్ సర్పంచ్ గా ఉన్నారు. రేణుక తన సోదరుడు రాజేశ్‌ నాయక్‌ తో పాటు మన్సూర్‌పల్లి తండాకే చెందిన నీలేశ్‌, శ్రీను, వికారాబాద్‌ జిల్లా లగిచర్లకు చెందిన గోపాల్‌కు కూడా ఏఈ ప్రశ్నపత్రం డబ్బులు తీసుకుని లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రేణుకా వీళ్ళ దగ్గర నుంచి వీరు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున తీసుకున్నట్లు తెలిసింది. ఈమె తన ఉద్యోగానికి ఈ సంవత్సరం 12 సెలవులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. జనవరిలో 3 సెలవులు తీసుకోగా.. ఫ్రిబవరిలో 3.. ఇక మార్చిలో ఏకంగా 6 సెలవులు తీసుకుంది. ఏఈ పరీక్ష ముందు, పరీక్ష రోజు, తర్వాతి రోజు సెలవు తీసుకున్నట్లు సమాచారం. ప్రవీణ్ తో రేణుకకు సన్నిహిత్యం ఉన్నట్లు తెలిసింది. అందుకే ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు.

అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ మొబైల్ ఫోన్ నుంచి పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. అతను ఇప్పటికే 46 మంది అమ్మాయిలతో న్యూడ్ కాల్ మాట్లాడినట్లు తెలిసింది. ఇక అంతేకాకుండా ఇంకా కూడా అందంగా ఉండడంతో ఆమెకు కూడా సందేహితంగా ఉంటూ ఈ ప్రశ్న పత్రం లీకేజ్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.‌ లక్షలాదిమంది ఉద్యోగులు ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తుంటే ఇలాంటి సమయంలో రేణుక ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టింది.