Smart TV : ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువ సైజులో ఉండే టీవీలు ఉండాలని .. ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. ఇక అందుకు తగ్గట్టు బడ్జెట్ కూడా సరిపోవాలి కదా..! కానీ పెద్ద టీవీలలో సినిమా చూస్తూ ఉంటే ఆ థ్రిల్ వేరు అని చెప్పవచ్చు. ముఖ్యంగా థియేటర్ అనుభూతి కలగాలి అంటే పెద్ద స్మార్ట్ టీవీలు ఉండాల్సిందే. ముఖ్యంగా ఎల్ఈడి టీవీలు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. దీని వల్ల మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్ వర్షన్ మీకు అనేక వినోదాత్మక యాప్ లను కూడా అందిస్తుంది. అంతేకాదు స్పోర్ట్స్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. మరి అమెజాన్ ప్రస్తుతం స్మార్ట్ టీవీ ల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను కూడా అందజేస్తుంది. ఇక అమెజాన్ అందిస్తున్న బెస్ట్ టాప్ రేటెడ్ స్మార్ట్ టీవీల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
1. Croma 80 cm fire TV HD ready smart LED TV : ఈ కంపెనీ తయారు చేసే ఎలక్ట్రానిక్స్ చాలా క్వాలిటీగా లభిస్తాయి. ఇక అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ 20W ఔట్పుట్ సౌండ్ కూడా అందిస్తుంది. ఇక అలాగే రెండు యుఎస్బి పోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ టీవీలో మీకు ఇష్టమైన సినిమాలను లేదా ప్రోగ్రామ్లను కూడా చూడవచ్చు. ఇది కూడా మీకు బడ్జెట్ లోనే అమెజాన్ ద్వారా లభిస్తుంది.
2. VW 80Cm హెచ్డి రెడీ స్మార్ట్ LED TV VW 32S : 2021 మోడల్ కు చెందిన ఈ స్మార్ట్ టీవీ కూడా మీకు 32 ఇంచుల పరిమాణంలో లభిస్తుంది. ఇక మీకు అత్యంత తక్కువ ధరకే లభించడం గమనార్హం.20 W పవర్ఫుల్ సౌండ్ తో మనకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ఈ టీవీలు ఆండ్రాయిడ్ 11 తో సపోర్ట్ చేస్తూ.. అనేక ఓటిటి, వీడియో స్క్రీమింగ్ యాప్లను కూడా ఎంజాయ్ చేయవచ్చు.
3. Redmi 80 Cm ఆండ్రాయిడ్ 11 సిరీస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ముఖ్యంగా రెడ్మి ఎలక్ట్రానిక్ పరికరాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక వాటి పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది . ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల రంగంలో రెడ్మి కంపెనీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే రెడ్ మీ స్మార్ట్ టీవీలు కూడా చాలా బాగుంటాయి. ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ తో పనిచేసే ఈ స్మార్ట్ టీవీలు మీకు బ్లాక్ అండ్ రెడ్ కలర్లో చాలా స్టైలిష్ గా వుంటాయి.