Telangana : తెలంగాణా వ్యాప్తంగా అన్నీ క్లోజ్ !

Telangana : నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునిస్తున్నారు మావోయిస్టు పార్టీ.. చత్తీస్గడ్ మహారాష్ట్ర మహారాష్ట్ర సరిహద్దుల్లోని గౌడ్ చర్ లొ జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ ఈ మేరకు పిలుపునిచ్చారు. అయితే ప్రజలు సహజంగా బంద్ కు సహకరించాలని కోరింది. నిన్న ఇద్దరూ మావోయిస్టులు చనిపోయారట..

Advertisement

Advertisement

మావోయిస్టుల ముఖ్య నేత మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ ఉన్నారట. ఈమె పైన కూడా 20 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. అయితే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బందు ఉన్నా కూడా అందున్న కూడా ఎలాంటి ఎఫెక్ట్ విద్యాసంస్థల మీద లేనట్లుగా తెలుస్తోంది. బంద్ అనేది సాధారణంగా ప్రజల పిలుపు మేరకే ఉంటుంది. అంతేకానీ దుకాణాలు, విద్యాసంస్థలు ఎలాంటివి మూసివేయబడవు.

మహారాష్ట్ర చత్తీస్గడ్ సరిహద్దుల్లో పోలీసులు మధ్య ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. ఒక మహిళా మావోయిస్టు తో పాటు ఇద్దరు నక్సల్స్ మరణించారు . ఇరు వర్గాల మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో మరి కొంతమంది నక్సలైట్లు అడవిలోకి పారిపోయినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు.

 

Advertisement