Big Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య వెంటపడుతున్నట్లు షో చూస్తూనే అర్థమవుతుంది. శ్రీ సత్య మాత్రం అర్జున్ నువ్వు నాకోసం వచ్చావా.. లేదంటే బిగ్బాస్ ఆట ఆడటం కోసం వచ్చావా అని డైరెక్ట్ గా అడిగేసింది. అర్జున వింటేనే కదా.. పైగా శ్రీ సత్య తన పాత లవ్ స్టోరీలను చెప్పుకొచ్చినా మనోడిలో మాత్రం చలనం లేదు. శ్రీ సతు లేకపోతే బతకలేనేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు అర్జున్ కళ్యాణ్.. అయితే అర్జున్ కి హార్ట్ బ్రేక్ అయ్యేలా చేశారు శ్రీ సత్య – శ్రీహాన్.. ఇదిలా ఉంటే వాళ్ళ పర్ఫామెన్స్ చూసి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి..! అయితే దీనిపై సిరి ఎలా రియాక్ట్ అయ్యిందటే.!?
బిగ్ బాస్ పుట్టినరోజు నా అర్జున్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే షాక్ తగిలింది.. గత వారంలో అర్జున్ శ్రీ సత్య కోసం ఉన్నదంతా ఊడ్చుకొని జైలుకి వెళ్ళాడు. ఇక ఈ వారం నామినేషన్ లో కూడా శ్రీ సత్య కొట్టిన దెబ్బకి విలవిల్లాడుతున్నాడు.. ఈ వారం శ్రీ సత్య కోసం త్యాగం చేసి ఆమె కోసం మళ్లీ నామినేట్ అయ్యారు.. అర్జున్ శ్రీ సత్య కోసం ఎంతలా వెంపర్లాడుతుంటే ఈవారం బిగ్బాస్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్య శ్రీహాన్ ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి డ్యాన్స్ చేశారు.. శ్రీసత్య, శ్రీహాన్ ఇద్దరు బాగా పెర్ఫార్మెన్స్ చేశారు.. ఇందులో శ్రీ సత్య కూడా శ్రీహాన్ కి బాగా సపోర్ట్ చేస్తూ రొమాన్స్ ని పండించింది.. శ్రీహాన్ కి చాలా బాగా సపోర్ట్ చేసింది. ఈ పర్ఫామెన్స్ కి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. అర్జున్ మనసు ముక్కలయ్యింది.. శ్రీహన్ ఇలా శ్రీ సత్య తో డాన్స్ చేయడం పై సిరి ఏమనుకుంటుందో అంటూ కామెంట్స్ బాగానే వచ్చాయి..
అయితే ఈ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన సిరి మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అయిందట. బిగ్ బాస్ హౌస్ లో ఇదంతా ఎంటర్టైన్మెంట్ లో భాగమేనని.. శ్రీహన్ ఒకప్పుడు నేను బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్నప్పుడు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడని.. షణ్ముఖ నేను కలిసి ఉండడం చూసి అందరూ మాపై నెగిటివ్ గా ప్రచారం చేసినా కూడా.. తను నన్ను అర్థం చేసుకున్నాడు.. అలాంటి సిచువేషన్ తో పోలిస్తే ఇది చాలా చిన్నది.. అయినా శ్రీహన్ ఏంటో తన మనసేంటో నాకు తెలుసు అని.. తన సన్నిహిత వర్గాల వాళ్లతో సిరి రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.