Twist Story : నిజమైన ముస్లిం అయితే రంజాన్ లో తనకు తినడానికి లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే ఎవరైనా చాలు పెట్టేస్తాడు.లేదని మాత్రం చెప్పడు ఇటు చీమకు కూడా హాని చేయడు. కానీ ఓ నీచుడు హైదరాబాదులోని ఎంతటి ఘోరం చేశాడో తెలుసా…హైదరాబాద్ లోని చమత్ నగరంలో అల్లావుద్దీన్ బట్టల షాపులో బట్టలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వసీన్ ఖాన్ ఇతనికి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు కొడుకు వయసు 8 ఏళ్ళు అతని పేరు అబ్దుల్ వహీం స్థానికంగా బట్టలు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతనికి దగ్గరలోని ఇమ్రాన్ ఖాన్ అనే ఓ వ్యక్తి ఉంటాడు. అతనికి అప్పులు ఎక్కువయ్యాయి. వారి నుంచి తప్పించుకునేందుకు ఇజ్రా వేషం వేసి తిరుగుతూ ఉంటాడు.
దొరికిన చోటల్లా అప్పుడు చేశాడు. మూడేళ్ల నుంచి హిజ్రా వేషంలోనే ఉంటున్నాడు. కరోనా సమయంలో తనకు అత్యవసరంగా డబ్బులు కావాలని వసీం డబ్బులు అప్పు తీసుకున్నాడు. అడిగినప్పుడల్లా గొడవ పెట్టుకుని దబాయించేవాడు. గట్టిగా అడిగితే ఏదో ఒక డేట్ చెప్పి తప్పించుకునేవాడు. అయితే తనకు కూడా ఈ మధ్య డబ్బులు అవసరం కావడంతో వసీన్ నా ఇంటి దగ్గరికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తన డబ్బులు తనకి ఇవ్వాల్సిందే అని నిలదీశాడు. నలుగురిని పిలిచి నిలదీశాడు. డబ్బు లు విషయంలో వసిన్ హిజ్రా కి మధ్య గొడవ జరిగింది ఆ గొడవ పెద్దదిగా మారింది. కాలనీలో పరువు తీస్తాడని డబ్బు కోసం వదిలి పెట్టేలా లేడని వసీన్ పై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ఇమ్రాన్ అందుకోసం ఇతనికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. అలా పుట్టిన ఆలోచన అతని కొడుకును చంపేయాలని అనుకున్నాడు.
రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ దేవుడికి ప్రార్థనలు చేస్తూ నీచంగా ఆలోచించాడు.సాయంత్రం పూట మసీదు దగ్గర ఉన్న మహిళను తన ఇంటికి పిలిపించుకున్నాడు. కిరాణా షాప్ కు వెళ్లి ఓఆర్ఎస్ పార్లర్ ప్యాకెట్లు తీసుకురమ్మని డబ్బులు ఇచ్చాడు. వెళ్లి వచ్చేసరికి తన మనుషులను అలెక్ట్ చేశాడు. ఈ లోపు షాపులోకి వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళగానే తలుపుతట్టి దారుణంగా తన వారితో కలిసి నాలుగో తరగతి చదువుతున్న తన కొడుకుని చంపేశారు. ఆ తర్వాత కాళ్లు చేతులు విరిచేసి మృతదేహాన్ని ఓ పెద్ద బకెట్లో కుదిమారు ఈ నీచులు…