Smart TVs : వినోదం కోసం మాత్రమే ఎంచుకునే స్మార్ట్ టీవీలు మీకు వినోదాన్ని పంచడమే కాదు మీ ఇంటిని స్మార్ట్ గా మారుస్తాయి అనే విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం స్మార్ట్ టీవీలపై ఆఫర్ నడుస్తున్న నేపథ్యంలో మీ ఇంటికి అనువుగా ఉండే సూపర్ డిజైన్ తో కూడిన అత్యాధునిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ టీవీలు నాణ్యమైన డిస్ప్లే, స్పీకర్లను కలిగి ఉండడంతో పాటు థియేటర్ అనుభూతిని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా స్లిమ్ డిజైన్ తో మీ ఇంటికి అందాన్ని తీర్చిదిద్దుతాయి.ఇక ఈ స్మార్ట్ టీవీ ల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
పానాసోనిక్ 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ఈ స్మార్ట్ టీవీ 40 అంగుళాల డిస్ప్లే పరిమాణంలో కలిగి ఉంటుంది. 1920 X1080 పిక్సెల్ రెజల్యూషన్ తో లభిస్తుంది. ముఖ్యంగా 60 Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉండే ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ కోసం 2 HDMI స్లాట్ తో పాటు రెండు యూఎస్బీ స్లాట్ కూడా లభిస్తాయి. అన్ని ఓటీటీ యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది.
సన్సూయ్ 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ : ఇక ఈ స్మార్ట్ టీవీ ప్రైమ్ వీడియో , నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఎన్నో ఓటీటీలకు మద్దతు ఇస్తుంది. వైఫై , USB, ఈథర్నెట్, హెచ్డిఎంఐ వంటి కనెక్టివిటీ ఎంపికలతో లభిస్తుంది . 60 Hz రిఫ్రెష్ రేటుతో 1080 పిక్సెల్ రెజల్యూషన్ తో లభిస్తుంది.
అరిక 40 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ఈ స్మార్ట్ టీవీ స్లిమ్ డిజైన్ లో నలుపు రంగు అంచులతో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ టీవీలో సినిమాలు చూడడం మీకు థియేటర్ అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు. 30 W సౌండ్ అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం HDMI స్లాట్ కూడా వుంటుంది.
LG 43 ఇంచెస్ 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ : మంచి థియేటర్ అనుభూతిని కలిగించే ఈ స్మార్ట్ టీవీ మీ ఇంట్లో ఉంటే మీ ఇంటి అందం కూడా మారిపోతుంది అని చెప్పవచ్చు . ఇక ఈ స్మార్ట్ టీవీ రెండు హెచ్డిఎంఐ పోర్టులను కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ టీవీ పై ఏడాది పాటు వారంటీ కూడా లభిస్తుంది. అయితే ఇవన్నీ కూడా మీకు తక్కువ బడ్జెట్ లోనే లభించడం గమనార్హం.