Smart Phones : బెస్ట్ క్వాలిటీ కెమెరాలు ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ ఇవే..?

Smart Phones : ఇటీవల కాలంలో చాలామంది స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకున్న నేపథ్యంలో ఎన్నో రకాల ఫీచర్స్ గమనిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా కెమెరా క్వాలిటీ ఉత్తమమైనదా లేదా అని చూసేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే వీడియోలు, యూట్యూబ్ రీల్స్ లాంటివి చేసే వాళ్ళు ఎక్కువగా కెమెరా యొక్క ఫోన్ ఎలా ఉంది అనే విషయాన్ని చర్చిస్తున్నారు. ఇక మీరు కూడా బెస్ట్ కెమెరా ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే రూ.20 వేల లోపు లభించే.. స్మార్ట్ ఫోన్ లను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.

Advertisement

రెడ్ మీ నోట్ 10 ప్రో : రెడ్ మీ నోట్ 10 ప్రో రూ.20 వేల లోపు ధర తో అద్భుతమైన కెమెరాలతో లభిస్తుంది. ఇందులో 64 MP ప్రైమరీ కెమెరాతో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తుంది. 64 ఎంపీ + 8 ఎంపీ +5ఎంపీ +2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ మనకు లభిస్తుంది. ముఖ్యంగా సెల్ఫీ ప్రియుల కోసం 16 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక ఇందులో 33 W చార్జర్ సపోర్టుతో 5020mah బ్యాటరీ తో ఈ ఫోన్ లభిస్తుంది.

Advertisement
These are the smart phones that give the best quality cameras
These are the smart phones that give the best quality cameras

వన్ ప్లస్ నార్డ్ సి ఈ టు లైట్ 5 జి : ఇక ఈ కెమెరా తాజాగా లాంచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సెల్ఫీ ప్రియుల కోసం ఇందులో 16 ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించగా, వెనుక ట్రిపుల్ కెమెరా సెట్ అప్ అందించారు. ఇక ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 64 ఎంపీ , 2 ఎంపీ డెప్త్ లెన్స్ , టు ఎంపి మైక్రో లెన్స్ ను కూడా అందించారు.

సాంసంగ్ గెలాక్సీ M 32 : ఇక ఈ ఫోన్లో మీరు ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే 64 ఎంపీ అలాగే 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా అలాగే 2 ఎంపీ డెప్త్ అండ్ మైక్రో కెమెరాలు అందించారు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 20 ఎంపీ ఫ్రెంట్ కెమెరాను ఆఫర్ చేయడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ మొబైల్ కూడా మీకు 20,000 లోపే లభిస్తుంది.

రియల్ మీ నార్జో 50 5G : ఇకపోతే ఈ కెమెరాలో కూడా 48 ఎంపీ ప్రైమరీ కెమెరా 2mp డెప్త్ కెమెరా అందించారు .ఇక సెల్ఫీ ప్రియుల కోసం 8 ఎంపీ సెల్ఫి కెమెరా అందించడం గమనార్హం.33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీ అద్భుతమైన ఫీచర్లను కూడా అందించారు.

Advertisement