Google turns 20: ఈనెల 4కి 20 ఏళ్లు పూర్తి కావడంతో..2003-2023 వరకు గూగుల్ లో ఎక్కువగా జనాలు వెతికినవి ఇవే..!!

Google turns 20: ప్రజెంట్ సమాజం టెక్నాలజీతో ముందుకు సాగుతుంది. ఏ రంగంలో చూసిన టెక్నాలజీదే పై చెయ్యి. ఒకప్పుడు మనిషి సాయంతో పనులు జరిగేవి. కానీ ఎప్పుడైతే గూగుల్ సంస్థ స్థాపించబడిందో.. పరిస్థితులు మొత్తం మారిపోయాయి. టెక్నాలజీలో గూగుల్ అతిపెద్ద కీలక పాత్ర పోషించడం జరిగింది. విద్యా ఇంకా వ్యాపార అనేక రంగాలలో గూగుల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే గూగుల్ సెప్టెంబర్ 4, 2003 వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సంస్థ ప్రారంభించి ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తారీఖుకి 20 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరాల గురుకుల జర్నీలో జనాలు ఎక్కువగా సెర్చ్ చేసిన లిస్ట్ “అల్ జజీరా” విడుదల చేయడం జరిగింది. 6 కేటగిరీలలో వ్యక్తులపరంగా బ్రిట్నీస్పియర్స్ కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారట.

these are the most searched things on Google from between 2003 and 2023

టెక్నాలజీలో ఫేస్ బుక్, స్పోర్ట్స్ లో ఫిఫా, డిజాస్టర్ లో సునామి, మూవీ ఇంకా టీవీ షోలలో హ్యారీ పోటర్, ఇతర విభాగాలలో ఉక్రెయిన్ పదాలను ఇంటర్నెట్ లవర్స్ ఎక్కువగా వెతికినట్లు లిస్ట్ రిలీజ్ చేసింది. గూగుల్ స్థాపించి పాతిక సంవత్సరాలు కావస్తున్న క్రమంలో ఈ రకంగా 2003 నుండి 2023 వరకు ప్రస్తానాన్ని.. తెలియజేస్తూ ఉంది. ఇంకా అనేక విభాగాలకు సంబంధించి జనాలు ఈ 20 ఏళ్లు ప్రయాణంలో సెర్చ్ చేసిన అనేక విషయాలను గూగుల్ సంస్థ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంది.