VeeraSimha: వీరసింహా రెడ్డి చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నారా ? ఈ మూడు పాయింట్ లు చదవండి తరవాత మీ ఇష్టం !

VeeraSimha: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ గా నటించిన సినిమా వీరసింహారెడ్డి నేడు థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది.. అయితే సోషల్ మీడియాలో ఈ సినిమా హిట్ అని.. కొంతమంది ఒక్కసారి చూడచ్చు అని రకారకాలుగా చెబుతుంటారు. అయితే ఈ సినిమా చూడటానికి మూడే పాయింట్స్ ఉన్నాయి.. అవి చదివాకా ఇక మీ నిర్ణయం మీరు తీసుకోండి..

These 3 reasons for VeeraSimha Reddy movie watch
These 3 reasons for VeeraSimha Reddy movie watch

1. బాలయ్య సినిమా అంటేనే మాస్, యాక్షన్, పంచ్ డైలాగులు లతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. అయితే వీరిసింహారెడ్డి సినిమాల్లో కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా మారాయి. బాలయ్య ఆ పంచ్ డైలాగ్స్ థియేటర్స్ చూడడానికి ప్రధాన కారణం.

2. ఇక తరువాత పాయింట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా మంచి మంచి డాన్స్ స్టెప్స్ వేసి థియేటర్ దద్దరిల్లిపోయింది.. ఆ డ్యాన్స్ స్టెప్పులు థియేటర్లో స్క్రీన్ పై పడుతూ ఉంటే అరుపులు కేకలతో ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. మీకు ఆ ఎంజాయ్మెంట్ రావాలి అంటే వీరసింహారెడ్డిని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే .

3. ఇక ఫైనల్ పాయింట్ ఏంటంటే.. ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్. బాలయ్య ఎంట్రీ, ఫైట్ సీన్స్,  ఎమోషన్ సీన్స్ డైలాగ్ పంచ్ లు వేస్తున్న ప్రతిసారీ తమన్ బ్యాగ్ గ్రౌండ్ అదిరిపోయింది.. ఆ మ్యూజిక్ కి గూస్ బంప్స్ రావడం పక్కా..  ఇక ఆ మ్యాజిక్ కి సీట్ లోనుంచి లేవకుండా ప్రతి బీట్ సాంగ్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఖచ్చితంగా కొన్ని కొన్ని సీన్స్ థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఈ సినిమా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి..