Technical jobs : బీటెక్ అర్హతతో టెక్నికల్ ఉద్యోగాలు..!!

Technical jobs : నిరుద్యోగులకు శుభవార్త అందిస్తోంది IISC బెంగళూరులోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) కి చెందిన హ్యూమన్ రిసోర్స్.. సెక్షన్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఈ సంస్థ. ఆసక్తికరమైన అభ్యర్థులను మాత్రమే కోరుకుంటోంది.

Advertisement
Technical jobs with BTech qualification
Technical jobs with BTech qualification

మొత్తం పోస్టుల సంఖ్య ఖాళీలు – 100

Advertisement

1).ఖాళీల వివరాలు : టెక్నికల్ విభాగంలో అసిస్టెంట్ పోస్టులకు భర్తీ చేస్తోంది IISC సంస్ధ.

2). జీతభత్యాలు : నెలకు 21,700 రూపాయలతో పాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తోంది.

3). అర్హతలు : ఆసక్తికరమైన అభివృద్ధి.. BE/బీటెక్/బి ఆర్క్/బిసిఎ/బీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. ఖచ్చితంగా అనుభవం పొందిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను స్కానింగ్ చేయవలసి ఉంటుంది.

4). వయోపరిమితి : అభ్యర్థులు ఫిబ్రవరి 28-2022 రోజుకి 26 సంవత్సరాలు మించకుండా ఉండవలెను.

5). ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

6). పరీక్ష విధానం : అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మల్టిపుల్ ఛాయిస్ కింద ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

7). దరఖాస్తు విధానం : ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలెను.

8). దరఖాస్తు రుసుము :అభ్యర్థులు OC/OBC అభ్యర్థులు 500 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది.. ఇతర అభ్యర్థులకు ఎటువంటి ఫీజ్ చెల్లించాల్సిన అవసరం  ఉండదు. ఇక ఇందులో మహిళలకు ఎటువంటి ఫీజు కూడా ఉండదు.

9). అభ్యర్థులకు దరఖాస్తు చివరితేదీ : అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28వ తేదీ న  చివరి తేదీ గా నిర్ణయించబడింది. అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలను https:// IISC.ac.in/ చూసుకోండి.

అభ్యర్థులు పూర్తి వివరాలను నమోదు చేసే ముందు తమ పదవ తరగతి మార్కులు లిస్టు ఆధారంగా అప్లై చేసుకోవలెను. అంతే కాకుండా కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రెండు దరఖాస్తులు చేసుకున్నట్లయితే తిరస్కరించబడతాయి.

Advertisement