Categories: ExclusiveNewsTrending

Teaching Jobs : టీచింగ్ విభాగంలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.!!

Teaching Jobs : ఇటీవల కాలంలో చాలా మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇకపోతే నోటిఫికేషన్ కి  సంబంధించి దరఖాస్తు ప్రక్రియ,  జీతభత్యాలు,  ఖాళీల సంఖ్య,  ఎంపిక విధానం ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ఎవరైనా సరే నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ వున్నా..లేదా  టీచింగ్ స్కిల్స్ మీకు ఉన్నట్లయితే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి దరఖాస్తు అప్లై చేయవచ్చు. అలాగే మీకు తెలిసిన వారికి కూడా వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయగలరు.

Teaching Jobs NIT Professor Posts at the National Institute of Technology New Delhi

ఇక ఈ ఉద్యోగాల పూర్తి వివరాలు విషయానికి వస్తే.. మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ విభాగంలో అనుభవం అవసరం.

జీతభత్యాలు : ఏడాదికి రూ.8,78,000ల వరకు జీతం చెల్లిస్తారు. అంటే నెలకు రూ.73,000 పొందవచ్చు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టీచింగ్, రీసెర్చ్‌ విభాగాల్లో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డైరెక్టర్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) ఢిల్లీ, జీటీ కర్నాల్‌ రోడ్‌, ఢిల్లీ-110036.

దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు..
రూ. 1000
ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు.. రూ. 500

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2022.

పోస్టాఫీసు ద్వారా దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: మే 9, 2022.

https://nitdelhi.ac.in/ ఈ వెబ్ సైట్ ను పూర్తి సమాచారం కోసం మీరు సంప్రదించవచ్చు. అలాగే అన్ని విషయాలు తెలుసుకొని ఉద్యోగానికి అప్లై చేయండి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.