Taraka Ratna : నందమూరి తారకరత్న యువగళం పాదయాత్రలో నడుస్తూ పడిపోయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయాల్లో చికిత్స పొందుతున్న తారకరత్న మాయో కార్డియాక్ అరెస్ట్ గురైనట్లు అందులోనే మెలినా బరినపడినట్లు సమాచారం. ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం..
మెలినా అనేది పొట్టలోని ప్రేగుల్లో రక్తం విచ్ఛిన్నమవడం కారణంగా మలం నల్లగా వస్తుంది. దీనిని మెలినా అంటారు. సర్వసాధారణంగా ఇది కొందరిలో ఉంటుంది. ఒక్కోసారి సీరియస్ కండిషన్స్ లో కూడా ఉంటుంది. కొన్ని రకాల పేగు సంబంధిత సమస్యలు ఉంటే నల్ల రంగు మలం వస్తుంది. అల్సర్ ఉన్నా, పెయిన్ కిల్లర్ వాడినా, స్టెరాయిడ్స్, యాంటీ యాసిడ్స్, రక్తం పలచగా అయ్యే మందులు కూడా వాడినప్పుడు ఈ సమస్య వస్తుంది.
మాయో కార్డియా తారకరత్న బాధపడుతున్న ఈ సమస్య ఉన్నవారికి ఇది ఎందుకు వస్తుంది అంటే.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వల్ల పొట్ట అంచుల పక్కన బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. ఇది ఒక కారణం. కొంతమందికి మయో కార్దిక్ అరెస్టు వల్ల పెద్ద పేగుల్లో బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. సివియర్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వెంటిలేటర్ ఆక్సిజన్ మీద చికిత్స చేస్తున్నప్పుడు హై డోసేస్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, అందులో రక్తాన్ని పలుచగా చేసే మెడిసిన్ వల్ల ఇలా మెలినా కి కారణమవుతాయి.
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు రక్తం పలచ పడటానికి మెడిసిన్ ఎక్కువగా వాడుతారు అలాంటప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మయో కార్డియాక్ వచ్చిన వారికి మెలీనా రావడానికి నాలుగు నుంచి 17 శాతం అవకాశం ఉంది. మాయో కార్డియాక్ చనిపోయే వారిలో 11 శాతం మందికి మేలినా రావచ్చు. అలాగే బ్లడ్ తగ్గిపోవడం ఒక కారణం. రక్త ప్రసరణ సరిగ్గా పోవడం మరో కారణం. బ్లడ్ లో తగ్గడం మరొక కారణం. తారక రత్న పరిస్థితి వీటిలో ఏ స్థాయిలో ఉందో తెలియదు..