Tamil cm Stalin imbhanidhi sahana photos : తమిళనాడు రాష్ట్ర సీఎం మనవడు.. ఆ రాష్ట్ర వెల్ఫేర్ అండ్ యూత్ మినిస్టర్ ఉదయనిధి కొడుకు అయిన ఇంభనిధి.. తన ప్రియురాలితో దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఎందుకంటే ముఖ్యమంత్రి మనోడు వయసు 18 సంవత్సరాలకు కూడా ఉండవు.. ఇలా తన ప్రేయసితో ఉన్న ఆశాభ్యకరమైన ఫోటోలను దిగడం ఎంటా అని కొంతమంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.. ఇంభనిధి తన గర్ల్ ఫ్రెండ్ సహనాతో కలిసి దిగిన ఫోటోలు ఒక్కసారి గమనిస్తే అవి కేవలం సెల్ఫీలు మాత్రమే కాదు .. ఆ ఫోటోలను ఎవరో కాస్త దూరంగా తీసినవి ఈ వయసులో ఇలాంటి చేష్టలు అవసరమా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
తెలిసి తెలిసి ఎవరు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టరు. ఈ ఫోటోలను తమిళనాడు బీజేపీ నేత కావాలనే లీక్ చేశారని సమాచారం. అయితే బుద్ధిగా చదువుకోవాల్సిన వయసు లో ఇవేం పనులు అంటూ ఉదయనిధి కొడుకు ఇంభనిధి కొంతమంది గ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ మీటింగ్ లో ఉదయనిధి ఈ విషయంపై స్పందించారు. నా కొడుకుకి 18 ఏళ్లు తన వ్యక్తిగత విషయాలను నేను ప్రస్తావించను. అయినా నా కొడుకు తన స్నేహితురాలితో ఫోటోలు దిగాడు. అందులో తప్పేముంది అని ప్రశ్నించారు. నేను నా వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడను నేను ఈ విషయాన్ని ముందు నుంచే ఫాలో అవుతున్నాను. నా వ్యక్తిగత విషయాలు బయట పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని ఉదయనిది చెప్పారు.
ఇక ఓ జర్నలిస్టు డియర్ చేసి ఈ విషయంపై మీ భార్య ఏమని స్పందించింది అని అడగగా.. ఈ విషయం గురించి నేను నా కొడుకు నా భార్య ముగ్గురం మాట్లాడుకున్న విషయాలను నేను బయట పెట్టను ఇంతకుమించి ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడను అంటూ ఆ విషయాన్నికి పులిస్టాప్ పెట్టాడు ఉదయనిది. అంతేకాకుండా ఇంభనిధి తల్లి తన కొడుకుతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన కొడుకుకి మద్దతుగా నిలిచింది. ప్రేమిస్తే లోలోపల దాచుకోకుండా వ్యక్తపరచమని కూడా తన కొడుకుకి సలహా ఇచ్చింది. ఏది ఏమైనా కానీ సోషల్ మీడియాలో తమిళనాడు సీఎం స్టాలిన్ మనవడు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. పూర్తి వివారాల కోసం కింది వీడియో పూర్తిగా చూడండి ..