Shesh Supriya: గూడచారి సినిమా ఫ్రాంచైజీ కొనసాగుతుందని ఈ సిరీస్ లో మరికొన్ని సినిమాలు వస్తాయని హీరో అడవిశేష్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. వినయ్ కుమార్ దర్శకత్వంలో వహిస్తున్న తాజా చిత్రం జీ 2.. గతంలో వచ్చిన గూడచారికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.. ఈ సందర్భంగా మంగళవారం రోజు న ప్రీ విజన్ లాంచ్ వేడుక నిర్వహించారు..
గూడచారి సినిమాతోనే అడవిశేష్ సుప్రియ ల మధ్య స్నేహం మొదలైంది ఈ సినిమాలో సుప్రియ కీలక పాత్ర పోషించింది ఇక గూఢచారి సీక్వెల్ గా వస్తున్న జిటు సినిమాలో కూడా సుప్రియ ఖచ్చితంగా నటిస్తుంది ఇక ఈ సినిమా ద్వారా వీళ్ళిద్దరూ మల్లి కలుసుకోనున్నారు ఇక వీళ్లిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా కూడా అవి సినిమాకు సంబంధించిన రిలేషన్ బయటపడకుండా మేనేజ్ చేయడానికి వీళ్ళకి ఈ సినిమా అడ్వాంటేజ్ గా పనికొస్తుంది మొత్తానికి గూడచారి సీక్వెల్ సినిమాలో అడవిశేష్ సుప్రియ రెగ్యులర్ మీటింగ్స్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. శేష్ సుప్రియ ఈ సినిమాలో ముగిసేలోపు వాళ్ళ రిలేషన్ గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.