Categories: CinemaNewsTrending

Sruthi : భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న వీరయ్య, వీరహరసింహా బ్యూటీ..!

Sruthi: కమల్ హాసన్ తనయ శృతిహాసన్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ సంక్రాంతి బరిలో శృతిహాసన్ నటించిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండు సినిమాలు విడుదలయ్యాయి.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే శృతి కెరియర్ గ్రాఫ్ ఫోర్ రేంజ్ లో ఉంటుంది.. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ఈ భామ ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతోందట..

Sruthi Hasan suffering from mental illness

శ్రుతి హాసన్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు టాక్. ఈ విషయాన్ని తనే స్వయంగా బయట పెట్టింది. చిన్న చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి.. విపరీతమైన కోపంతో రగిలిపోతాను.. ఈ విషయంలో నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కావడం లేదట.  ఎవరు ఏమనుకుంటారో అని భయపడ్డాను. దాన్ని కూడా నా యొక్క మానసిక రుగ్మతగానే అనిపించింది. అందుకే నేను ఇప్పుడు ఈ విషయాన్ని అందరితో చేపేసాను అంది.

ప్రస్తుతం తాను మానసిక పరిస్థితికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వివరించింది. కోపాన్ని తగ్గించుకోవడానికి పాటలు వింటున్నాను అని కూడా తెలిపింది. అనుకున్నది జరగకుండా అటు ఇటు అయితే మాత్రం షూటింగ్ సెట్ లో లేదా మరి ఎక్కడైనా సరే విపరీతమైన కోపం వస్తుందట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇలా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. శ్రుతి హాసన్ ఈ సమస్య నుంచి బయట పడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Recent Posts

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

2 weeks ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

2 weeks ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

4 months ago

Joint Pains: నడుం నొప్పి, ఎముకల బలహీనతతో నడవలేని స్థితిలో ఉన్న వారిని సైతం పరుగెత్తించే దివ్య ఔషధం..!!

Joint Pains: సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత మనిషి చాలా…

5 months ago

Cyber Crime : సైబర్ మోసాలు , లోన్ apps వేధింపులకి గురి అవుతున్న వాళ్లకి best solution ఇదే

Cyber Crime : గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే సంస్థ సైబర్ ఫ్రాడ్ లని చేధిస్తూ అనేకమంది సామాన్యులని సైబర్…

5 months ago

This website uses cookies.