Srireddy:శ్రీ రెడ్డి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్ టాపిక్ అయింది.. ఆ తరవాత శ్రీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వంటకాలను తయారు చేసి తనదైన శైలిలో రుచి చూపిస్తుంది.. ఈ వీడియోలలో తన హాట్ అందాలతో బోల్డ్ డైలాగ్స్ వేస్తూ కవ్విస్తుంది..

తాజాగా శ్రీ రెడ్డి మల్లెపూలు పెట్టి పింక్ చీర కట్టి నాటు కోడి కూర ను వాడటానికి కట్టెల పొయ్యి మీద కళాయిలో పదార్థాలు వేయడానికి కొంచెం ఒంగుంది అంతే.. తన బిగువైన ఎద అందాలు అనిపించే సరికి శ్రీ రెడ్డి.. నీ అందాలతో మమ్మల్ని చంపేయకు ప్లీజ్ అంటూ ఆమె ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.. శ్రీ రెడ్డి నాటు కోడి కూర ను తనదైన శైలిలో చేసి చూపించి.. ఒకప్పుడు తనని చిదరించుకున్న వాళ్ల చేతే అబ్బా శ్రీ రెడ్డి సూపర్ గా వండావ్ అంటూ కామెంట్స్ వచ్చే స్టేజ్ కి వచ్చింది. ఇక ఈ యూట్యూబ్ మీద వస్తున్న ఆదాయంతో పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది శ్రీ రెడ్డి. ఇక వంట చేస్తూ మధ్య మధ్యలో తన బోల్డ్ డైలాగ్స్ చూసే వారికి స్పెషల్ ఆఫర్. సమయం వచ్చినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండ్ అవుతుంది.