Sri Reddy: పవన్ కళ్యాణ్ జీవితం లోనే అతిపెద్ద అవమానం .. దారుణమైన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి !

Sri Reddy: శ్రీరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రెండింగ్ టాపిక్ అవుతుంది.. పవన్ పై మరోసారి విరుచుకు పడటానికి మరో మంచి టాపిక్ ఎంచుకుంది.. ఇటీవల జనసేనా అధినేత కళ్యాణ్‌ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి పలు విషయాలు చర్చించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ విషయం పై శ్రీ రెడ్డి ఓ పోస్ట్ చేసింది.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Sri Reddy comments Pavan on package peeraiah
Sri Reddy comments Pavan on package peeraiah

మెగాస్టార్ నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా పోస్టర్ తో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని శ్రీ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ వేసింది వాల్తేరు వీరయ్య ప్యాకేజ్ వీరయ్య అంటూ పవన్ ను విమర్శించింది.. అయితే పవన్ ప్యాకేజీ స్టార్ అంటే గతంలో ఓ ఒరేయ్ సన్నాసుల్లారా? వెధవల్లారా? నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా?? నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకురా.. మీరూ చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరావేశంతో రెచ్చిపోయారు. అయితే తాను ప్యాకేజీ స్టార్‌ని కాదంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎవరి దగ్గర నుంచి అయితే ప్యాకేజీ తీసుకున్నట్టుగా విమర్శలు వస్తున్నాయో.. తిరిగి అతనితోనే కలిసి ప్రెస్ మీట్ పెట్టడం చర్చోపచర్చలకు తావిచ్చింది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి వైసీపీపై నిప్పులు చెరిగారు.. తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి జీవో వన్ అంశంపై చర్చించారు. దానిపై శ్రీ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ వేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏవిధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.