Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి మామూలుది కాదు బాబోయ్.. గుండెలు బద్దలయ్యే న్యూస్ బయటపడింది!

Jabardasth Rohini: బుల్లితెరపై ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో బుల్లితెర కమెడియన్లు మెప్పిస్తున్నారు.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయింది.. డబుల్ ఫన్ తో ఈ ప్రోమో నిందిపోతే.. బుట్ట బొమ్మ సినిమా టీం పాల్గొని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు..

Advertisement
Sri Devi drama company jabardasth Rohini Arjun das love track video viral
Sri Devi drama company jabardasth Rohini Arjun das love track video viral

జనవరి 29న ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కి బుట్ట బొమ్మ సినిమా హీరో కార్తీ ఖైదీ చిత్రంలో ఒక విలన్ గా నటించిన అర్జున్ దాస్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అంకిత సురేంద్ర నటించింది.. అంకిత సురేంద్ర ఈ షోలో కనిపించగానే.. చిన్నారి తల్లి పాట వేసి మన కమెడియన్స్ కాస్త హడావుడి చేశారు.. ఇక మన కమెడియన్స్ ఓ రేంజ్ లో ఫన్ క్రియేట్ చేశారు.. నవ్వులు పూయిస్తుంది ఈ ప్రోమో..

Advertisement

 

ఇక ఎపిసోడ్ లో మ్యూజికల్ చైర్ గేమ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జోడిని ఎత్తుకొని చైర్స్ చుట్టూ తిరగాలి. అర్జున్ దాస్ బుల్లితెర సీరియల్ యాక్టర్ నవ్య స్వామిని ఎత్తుకొని ఈ గేమ్ లో ఆడాడు. ఆమెని ఎత్తుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అని రాంప్రసాద్ అడగగా.. గుడ్ వర్క్ అవుట్ అని అర్జున్ దాస్ అన్నారు. అయితే మీ వర్క్ అవుట్ ని ఇంకా పెంచుతాను ఉండండి అంటూ.. జబర్దస్త్ రోహిణి రాంప్రసాద్ పిలుస్తాడు..

 

అర్జున్ దాస్ ఛాలెంజ్ గా తీసుకుని రోహిణిని ఎత్తుకొని చైర్స్ చుట్టూ తిప్పి అలుపోచ్చి కిందకు దింపుతాడు.. ఇక రష్మి అందుకుని.. రోహిణి అర్జున్ దాస్ నీ బరువు మోసారు. నీ బాధ్యతలు కూడా మోస్తారు అని అనగానే.. రోహిణిలో అర్జున్ దాస్ పై క్లోజ్ అప్ మూమెంట్స్ వేస్తారు. రోహిణి అర్జున్ చేయి.. అర్జున్ రోహిణి కి ఓకే చెప్పినట్టు చెప్పి వెంటనే నీకో దండం అంటూ సైడ్ అవుతాడు.. అర్జున్ దాస్ రోహిణి లవ్ ట్రాక్ సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement