Sreemukhi : అబ్బాయిలూ తట్టుకోగలరా ? శ్రీ ముఖి కొత్త ఫోటో షూట్ చూసారా ??

Sreemukhi : శ్రీముఖి ఈమధ్య కాలంలో మరీ ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బెంగళూరులో జరిగిన 10వ సైమా అవార్డు వార్షికోత్సవ ఫంక్షన్ కి యాంకర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆమె అందాల ఆరబోత మరింత ఎక్కువ చేస్తోందని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఎద అందాలను చూపించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఇక హీరోయిన్ కి తీసిపోని కటౌట్తో చూపుర్లను ఆకట్టుకునే అందంతో సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును సైతం పిచ్చెక్కిస్తోంది. ఇక శ్రీముఖి అందాలకు యువత తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇక తన గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

sreemukhi-unbuttoning-her-shirt-and-showing-her-beauty
sreemukhi-unbuttoning-her-shirt-and-showing-her-beauty

ఇదిలా ఉండగా తాజాగా బ్లాక్ డెనిమ్ జీన్ తో మల్టీకలర్ షర్ట్ ధరించి.. షర్ట్ బటన్ తీసి మరీ ఎద అందాలు చూపిస్తూ మరింత పిచ్చెక్కిస్తోంది. ఈ అందాలకు కుర్ర కారు సైతం చెమటలు కక్కుతున్నారు. అంతేకాదు ఇంత అందాలను విప్పి మరి చూపిస్తుంటే తట్టుకోవడం సాధ్యమా అంటూ తమదైన శైలిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ఇంతటి గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈమె యాంకరింగ్ చేస్తున్న పలు షోల విషయానికి వస్తే.. సరిగమప సింగింగ్ కాంపిటీషన్ కి యాంకర్ గా వ్యవహరిస్తూనే. మరొక పక్క ఈ టీవీలో ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లకు కూడా హాజరవుతూ సందడి చేస్తూ ఉంటుంది.

మరొక పక్క ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ అయిన ఆహా లో రమ్యకృష్ణ న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతున్న డాన్సింగ్ ఐకాన్ ప్రోగ్రాం కి కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తుంది . అంతేకాదు ఈ ప్రోగ్రాం కి పారితోషకం కూడా బాగానే డిమాండ్ చేసింది శ్రీ ముఖి. ప్రస్తుతం సినిమాలతో ఇటువైపు బుల్లితెర ప్రోగ్రాంలతో నిత్యం బిజీగా ఉండే శ్రీముఖి తన అందాల ఆరబోయడంలో కూడా అంతే బిజీగా ఉంటుంది. ఈమె అందాలను చూసి కుర్ర కారు సైతం తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నారు.