Sri Reddy : చేతిలో రోలు , చీర ఏమో బాగా కింద .. కి కట్టింది .. శ్రీ రెడ్డి లేటెస్ట్ వీడియో తో కుర్రాళ్ళకి సెగలు !

Sri Reddy :శ్రీ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. నటిగా గుర్తింపు తెచ్చుకోకపోయినా కాస్టింగ్ కౌచ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. సమయం దొరికినప్పుడల్లా సార్ హీరోలు, డైరెక్టర్లు, రాజకీయ ప్రముఖుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. శ్రీరెడ్డి ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వంటలు చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది..

Sree Reddy latest cooking video viral on social media
Sree Reddy latest cooking video viral on social media

శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో తనదైన శైలిలో పోస్టులు చేస్తూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. అప్పుడప్పుడు లైవ్ లోకి వచ్చి తన హాట్ అందాలను చూపిస్తూ నేటిజన్స్ కు మైండ్ స్ట్రోక్ ఇస్తా ఉంటుంది.. ఇక యూట్యూబ్ ఛానల్ లో వంటలు చేస్తూ తన ఘాటు అందాలను ఆరబోస్తూ మతెక్కిస్తుంది..

 

తాజాగా శ్రీ రెడ్డి నా అడవి లాంటి అందాలు ఆక్రమించే ముందు.. అడవి కోడి లాగించేయ్ అంటూ.. అడవి కోడి వండి వడ్డించింది.. తెలుగమ్మాయి తెలంగాణ తాత అంటూ పంచ్ డైలాగ్స్ వేస్తూ.. ఎర్ర చీర కట్టుకుని కొంగు చాటు అందాలను మాటి మాటికి చూపిస్తూ.. చీర కొంగును నడుము మడతల్లో దాచేస్తు.. మోకాలి పైకి చీర ఎత్తి చేతిలో రోలు పట్టుకుని ఆ మసాలా దంచుతూ శ్రీ రెడ్డి వండే అడవి కోడి కూర చూస్తుంటే.. అబ్బబా ఎప్పుడు వండుకుని తిందామా అనేలా ఉంది..

 

శ్రీరెడ్డి పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో తింటా వైరల్ అవుతుంది. శ్రీరెడ్డి తన బోల్డ్ డైలాగ్స్ తో వంట చేయడం చూసిన నేటిజన్స్ లొట్టలేసుకుంటూ ఆ కూర ఎప్పుడు తిందామా అంటూ ఆత్రంగా ఎదురు చస్తున్నారు. శ్రీ రెడ్డి రోటీన్ స్టైల్ లో కాకుండా తనదైన శైలిలో వంటలు చేస్తూ తనని విమర్శించిన వారి చేతే ఆహా ఓహో అనిపిస్తుంది.