Sree Leela: పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రీ లీల.. ఈ సినిమా హిట్ కాకపోయినా అమ్మడి చేతిలో ఆఫర్స్ బోలెడు ఉన్నాయి.. ఇటీవల మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.. శ్రీ లీల సోషల్ మీడియాలో ఏమా యాక్టివ్ గా ఉంటుంది తన అభిమాని నీ ఫోటోల అందం చూసి చచ్చిపోవడానికైనా సిద్ధం అనే లాగా ఓ పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది.. తాజాగా ఓ అభిమాని ఓ వింత కోరిక కోరాడు..

ధమాకా సినిమా సాంగ్స్ ఈ బ్యూటీ కి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. రవితేజ ఏజ్‌కి తగ్గట్టుగా శ్రీలీలను శారీ కట్టించి మేనేజ్ చేశారు. అమ్మడి టైం బావుంది కాబట్టి ధమాకా కూడా సూపర్ హిట్ అవ్వడంతో.. ధమాకా రవితేజ కెరీర్లోనే ఫస్ట్ టైం రు. 100 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కేసింది. ఫైనల్ అమ్మడు లక్కీ భామగా ముద్ర వేసుకుంది..
ఇక శ్రీలీల టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సినిమా చేస్తోంది. అలాగే తెలుగులో రాం, బోయపాటి సినిమా.. వారాహి సంస్థ నిర్మించే మరో సినిమాతో పాటు ఓ కన్నడ సినిమానూ చేస్తోంది.
శ్రీలీల ను ఓ నెటిజన్ బికినీ లో చూడాలని అడిగాడు.. ఇప్పటివరకు శ్రీ లీల అచ్చ తెలుగు అమ్మాయిల గా మోడరన్ మహాలక్ష్మి లాగా హైటెక్ యువరాణి లాగా కనిపించింది అంతేకానీ బికినీలో బోల్డ్ గా కనిపించలేదు.. ఈ నెటిసన్ కోరిక మేరకు శ్రీ లీల బికినీలో కనిపిస్తే ఇంటర్నెట్ హీటెక్కి పోవడం ఖాయం కుర్రాళ్లకు కునుకు లేకుండా చేయడం కోసం శ్రీ లీల ఈ నెటిజన్ కోరిక మేరకు బికినీలో కనిపిస్తుందేమో చూడాలి..