Jobs: 4103 పోస్టులు.. అప్లై కి రేపే లాస్ట్ డేట్..

Jobs: సికింద్రాబాద్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్ సి దక్షిణ మధ్య రైల్వే ఎస్ సి ఆర్ వర్క్ షాప్ యూనిట్ లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. ఎస్ సి ఆర్ పరిధిలోని లోకి వచ్చే జిల్లాలలో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

South Central Railway 4103 Jobs vacancy full details
South Central Railway 4103 Jobs vacancy full details

మొత్తం ఖాళీలు: 1403
ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్: 1460, ఎలక్ట్రీషియన్: 1019, వెల్డర్: 553, డీజిల్ మెకానిక్: 531, ఏసీ మెకానిక్: 250, కార్పెంటర్: 18, ఎలక్ట్రానిక్ మెకానిక్: 92, మెషినిస్ట్: 71, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 05, మిల్‌రైట్ మెయింటెనెన్స్: 24, పెయింటర్: 80

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి తో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 30.12.2020 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి .

ఎంపిక విధానం: పదో తరగతి ఐటిఐ లలో సాధించిన మార్కుల ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 29.1.2023.