Son in law reaction : అనుమానానికి మించిన రోగం మరొకటి ఉండదు.దీనికి కారణమే రెండు దారుణ హత్యలు గురయ్యాయి. కర్నూలులోని కల్లూరు మండలం లో చింతలమరి నగర్ జంటల కేసులో దారుణ హత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులుగుర్తించారు.రమాదేవి కి శ్రవణ్ కుమార్ తో ఎంగేజ్మెంట్ నిర్ణయించారు. ఆ తర్వాత తన కాబోయే భార్యకి ఫోన్ కొనిపెట్టాడు శ్రవణ్..ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. రోజు మాట్లాడుకునేవారు. అయితే ఇలా మాట్లాడుతూ ఉండగా అప్పుడప్పుడు ఫోన్ బిజీ వస్తూ ఉండేది. చాలాసార్లు ఫోన్ బిజీ రావడంతో పెళ్లికి ముందే అనుమానాన్ని పెంచుకున్నాడు శ్రవణ్.

అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె ఫోన్ తీసుకుని ట్రాకింగ్ అండ్ రికార్డ్ అని యాప్ ని ఇన్స్టాల్ చేశాడు.దానిని తన గూగుల్ అకౌంట్ కి లింక్ చేసుకున్నాడు. అయితే ఆమె ఫోన్ మాట్లాడి కట్ చేయగానే ఆడియో ఫైల్ మొత్తం అతని ఫోన్లో వస్తుంది. ఆడియో ఫైల్ విని అలా రోజు కాల్స్ వినగానే అయితే ఆమెకి ఓ యువకుడితో సంబంధం ఉందని గుర్తించాడు. తర్వాత కొద్ది రోజులకు పెళ్లి జరిగింది.
అయితే మూడు రాత్రులు ముగిసాయి. ఆ తర్వాత శ్రవణ్ కి మూత్రనాలం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ విధంగా రాను రాను గొడవలు మొదలయ్యాయి.
పెళ్లికి ముందే అక్రమ సంబంధం ఉన్న రుక్మిణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా.. అని వంశాన్ని లేకుండా చేయాలని శ్రవణ్ మరియు తన తండ్రి వరప్రసాద్ ఇద్దరూ కలిసి పథకం రచించాడు. అందుకోసం ముందుగానే తల్లిదండ్రులు చిన్నమ్మ సర్కిల్లో ఉన్న రెండు పదునైన కత్తులు కొన్నారు. వాటిని హత్య కోసం ఇంట్లోనే దాచిపెట్టారు. అయితే మొదటి ప్లాన్ ఫెయిల్ అయింది.ఆ తరువాత పక్క ప్లాన్ చేశారు.బయట గేటు దగ్గర ఒకరిని కాపలా పెట్టి శ్రవణ్ లోపల ఉండి రుక్మిణి పీక మీద కత్తి పెట్టి చంపేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా కత్తితో పొడిచారు. తన తండ్రి కూడా చంపేయాలి అనుకునేసరికి అతడు ఎలాగోలా తప్పించుకున్నాడు. గేటు దగ్గర ఉన్న కృష్ణవేణి కూడా తప్పించుకుని వచ్చేసాడు. అయితే చుట్టుపక్కల వారు అతనిని కాపాడి పోలీసులకు సమాచారం అందజేశారు.