Wife Twist : అందమైన సోఫియా పగబట్టి భర్తను ఏం చేసిందంటే.?

Wife Twist : కేరళ కొల్లం జిల్లా కరువులూరు గ్రామంలో సామ్ అబ్రహం సోఫియా ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళు.. కొట్టాయం లో డిగ్రీ చదువుకున్నారు. ప్రతి ఆదివారం చర్చిలో దైవ ప్రార్థనలో పాటలు పాడే గ్రూప్ లో పాటలు పాడుతూ ఉండేవారు. అలా వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. సోఫియా వాళ్ళింట్లో శ్యామ్ ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిపోయింది.. ఇక నాన్న ఎంతగా చెప్పినా వినకపోవడంతో సోఫియా పట్టుబట్టడంతో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది..

సోఫియా శ్యామ్ తో నిశ్చితార్థం జరిగినా కూడా అరుణ్ కి ఆ విషయాన్ని చెప్పి తనతో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది సోఫియా. ఈ లోపు సోఫియా యమ్ ఏ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేయడం క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా రావడం జరిగింది. దాంతో తను బెంగళూరుకి వెళ్ళింది. ఈ లోపు సోఫియా కి పిలవడం ఓ పక్క తన భర్తతోపాటు తన ప్రియుడితో కూడా ఎంజాయ్ చేస్తుంది. శ్యామ్ యూఏఈ లో సెటిల్ అయ్యాడు. ఇక అరుణ్ కి పెల్లుంది. తనకి మేల్ బోర్న్ లో ఉద్యోగం వచ్చింది అక్కడే సెటిలైపోయాడు అరుణ్ అయినా కానీ సోఫియా తో ఫేస్బుక్ ద్వారా చాట్ చేస్తూ ఎంజాయ్ చేసేవాడు. భర్త దుబాయ్ లో.. ప్రియుడు మెల్బోర్న్ లో సోఫియా బెంగళూరులో ఇలా ముగ్గురి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొన్నాళ్లపాటు బాగానే జరిగింది.

కొన్నాళ్ళకి సోఫియా ప్రెగ్నెంట్ అయింది ఒక బాబుకు కూడా పుట్టాడు దాంతో సోఫియాను తనతో పాటే దుబాయ్ తీసుకువెళ్లాలనుకున్నాడు. దాంతో సోఫియా ఎలాగైనా తప్పించుకొని దుబాయ్ వెళ్లకుండా ఉండాలని అనుకుంది. ఇక ప్రియుడు సహాయంతో మెల్బోర్న్ లో ఉద్యోగం సంపాదించింది. తన ప్రయత్నాలు ఫలించాయి. మంచి ఉద్యోగం రావడంతో తన భర్తనే తన దగ్గరకు రమ్మని చెప్పింద. ఇక తన కొడుకుని తన అక్కకు అప్పజెప్పి తను ఉద్యోగం చేసుకుంది. శ్యామ్ సోఫియా ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు మూడేళ్ల పాటు అరుణ్ విషయం తెలియకుండా జాగ్రత్త పడింది సోఫియా. అయితే అరుణ్ సోఫియాలా ప్రేమ పిచ్చి పిక్స్ కి చేరుకుంది. వాళ్ళిద్దరూ ఒక డైరీ నీ మెయింటైన్ చేయడం మొదలు పెట్టారు.

అరుణ్ తనతో పాటే ఉంటున్న తన భార్యను కేరళ పంపించేసాడు. సోఫియా కూడా తన భర్తని చంపాలని ప్లాన్ చేసుకుంది. ఒకరోజు శ్యామ్ ట్రైన్ ఎక్కి దిగుతుండగా.. అరుణ్ శ్యామ్ ని అటాక్ చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. దాంతో శాంతి సోఫియా పై అనుమానం వచ్చింది. అంతకుముందు వారిద్దరి మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. శాంపై అటాక్ చేయడంతో మెల్బోర్న్ పోలీసులు కూడా ఈ కేసు గురించి విచారించగా సోఫియా తనకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పింది. దాంతో శాంతి ఇంకా అనుమానం ఎక్కువైంది. శ్యామ్ జాబ్ కి వెళ్తున్నానని తన ఫ్రెండ్స్ కారులో సోఫియా వెళ్తున్నా ఆఫీస్ దగ్గర నిగా పెట్టాడు అప్పుడే సోఫియా అరుణ్ మాట్లాడుకుంటూ ఉండడం దగ్గర అవడం చూసి శ్యామ్ తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైనా సరే తన భార్య తనను చంపచని అనుకుంటాడు..

ఇక ఆలోపు ఇండియాకు వస్తారు. అప్పుడే శ్యామ్ తన తండ్రితో ఈసారి నేను ఇండియా రావడం జరిగితే శవపేటికలో రావడం తప్ప ఇలా రానని చెప్పేస్తాడు. అక్కడ జరిగింది మొత్తం వాళ్ళ నాన్నకు చెప్పి కన్నీరు మున్నీరు అవుతాడు.. వెళ్ళవద్దని వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వినడు. ఉన్న కొద్ది రోజులు తన కొడుకుతో ఉండాలని అనుకుంటున్నాను అని శ్యామ్ బలవంతంగా ఫ్లైట్ ఎక్కేస్తాడు. సరిగ్గా అక్కడికి వెళ్ళిన మూడు రోజులకే అరుణ్ సోఫియా కి సైనైడ్ ఇస్తాడు . దాంతో ఆహారంలో పెట్టేస్తుంది సోఫియా చనిపోతాడు పోలీసులు విచారణలో భాగంగా సోఫియా నే ఈ హత్య చేసిందని తెలుసుకుంటారు. అరుణ్, సోఫియాలకు 23 ఏళ్లు కారగర శిక్ష విధిస్తారు.