Smart TVs : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం నిత్య అవసరాల సరుకులు ఎలక్ట్రానిక్స్ వంటివి కూడా ఈ – కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ లో అత్యంత తక్కువ ధరలకు లభిస్తూ ఉండడం గమనార్హం.బ్యాంకుల ద్వారా లభించే డిస్కౌంట్లే కాకుండా ఈ స్పెషల్ ఆఫర్ లభిస్తూ మరింతగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీ లపై ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఇక మరి వాటి వివరాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
అమెజాన్ బేసిక్.. అమెజాన్ బేసిక్స్ కంపెనీకి చెందినటువంటి 43 అంగుళాల 4k అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ పై భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 1.5 GB ర్యామ్ ,క్వార్డ్ కోర్ ప్రాసెసర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ టీవీ లభిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.50,000 ఉండగా ప్రస్తుతం 48 శాతం డిస్కౌంట్తో కేవలం రూ.25,999కి లభిస్తుంది. ప్రస్తుతం మీరు ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలి అనుకుంటే అమెజాన్ బేసిక్స్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ అని టైప్ చేసి క్లిక్ చేస్తే మీరు ఈ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.
OnePlus 32 ఇంచెస్ Y సీరీస్ : ప్రస్తుతం వన్ ప్లస్ నుంచి స్మార్ట్ టీవీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టీవీ పై కూడా భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ముఖ్యంగా మార్కెట్ ప్రైస్ రూ.19,999 ఉండగా ..ఈటీవీ ని మీరు కేవలం రూ.13,499 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈటీవీలో గూగుల్ అసిస్టెంట్ తో పాటు 64 బిట్ ప్రాసెసర్ ఇన్ బుల్డ్ , ఓటిటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
రెడ్మీ 55 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి టీవీ : మరొక టెక్ దిగ్గజం అయినటువంటి రెడ్మీ స్మార్ట్ టీవీ లను ఇండియాలో డిమాండ్ చూసి వాటికి మంచి డిమాండ్ వచ్చేలా చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే రెడ్మి 55 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ పై అధిక డిస్కౌంట్ ను అందించింది. ఇక ముఖ్యంగా ఈ అద్భుతమైన టీవీ అసలు ధర రూ.54,999 కాగా.. ఈటీవీ ని అమెజాన్ లో కేవలం రూ.34,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు 16 జీబీ రోమ్, 2GB ర్యామ్, డాల్బీ ఆడియో, ఓటిటి ప్లాట్ ఫామ్స్ వంటి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.