Smart TVs : వన్ ప్లస్ 32 ఇంచెస్ Y సీరియస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ..
ఈ స్మార్ట్ టీవీ మీకు మంచి వినోదాన్ని అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల ప్రపంచం అంతా స్మార్ట్ గా మారిపోయిన నేపథ్యంలో ఇలాంటి స్మార్ట్ టీవీ మీ ఇంటిని మరింత అందంగా మారుస్తుంది. 32 ఇంచులు కలిగిన ఈ స్మార్ట్ టీవీ మీకు హెచ్డి రెడీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాదు ఆండ్రాయిడ్ టీవీలో అనేక లేటెస్ట్ ఫీచర్లతో లభిస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ తో లభించే ఈ స్మార్ట్ టీవీలో వివిధ పరికరాలతో కనెక్ట్ చేయడానికి 2 హెచ్డిఎంఐ పోర్టు, 2 యూఎస్బీ పోర్టు కూడా కలిగి ఉండడం జరిగింది. అంతేకాదు 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది.
రెడ్మీ 32 ఇంచెస్ ఆండ్రాయిడ్ 11 సిరీస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. 32 అంచుల పరిమాణంలో లభించే ఈ స్మార్ట్ టీవీ 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ తో లభిస్తుంది. ఇక ఏ మూల నుంచి అయినా సరే మీరు సినిమాలు చూడవచ్చు. ఇక విభిన్న కనెక్టివిటీ ఎంపికలను కూడా ఈ స్మార్ట్ టీవీలో అందిస్తున్నారు ..ముఖ్యంగా 2 హెచ్డిఎంఐ పోర్టులతో పాటు 2 యూఎస్బీ పోర్టులు కూడా కలిగి ఉండడం గమనార్హం. ఇక మీ వినోదాన్ని రెట్టింపు చేయడానికి వచ్చిన మరొక టివి ఈ స్మార్ట్ టీవీ అని చెప్పవచ్చు.
Samsung 32 ఇంచెస్ వండర్టైన్మెంట్ సిరీస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ.. ఈ స్మార్ట్ టీవీ వినియోగదారుల నుంచి మంచి రేటింగ్ ను కూడా సొంతం చేసుకుంది. 32 ఇంచుల పరిమాణంలో లభించే ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ కోసం 2 హెచ్డిఎంఐ పోర్టులు, ఒక యుఎస్బి పోర్టు కలిగి ఉంది. మీకు మంచి వినోదం అందించడమే కాదు మీ ఇంటిని మరింత అందంగా మార్చుతుంది.
LG 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. ఈ స్మార్ట్ టీవీ మీకు 30% తగ్గింపుతో లభిస్తోంది. 60 Hz రిఫ్రెష్ రేట్ తో లభించే ఈ స్మార్ట్ టీవీలో కనెక్టివిటీ కోసం 2 హెచ్డిఎంఐ పోర్టులు ఒక యుఎస్బి పోర్టు కలిగి ఉంది.