Smart TV : ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ లో ప్రస్తుతం తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఎల్ ఈ డీ టీవీలు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు వినియోగదారుల నుంచి ఫోర్ స్టార్ రేటింగ్ ను పొందడం గమనార్హం. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలు మీకు ప్రముఖ ఓటిటి యాప్ లు అయినటువంటి ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లెక్స్ వంటి తాజా అప్లికేషన్లను కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే రూ.20వేల లోపు లభించే ఈ స్మార్ట్ టీవీ ల గురించి మనం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
Kodak 40 అంగుళాల ఫుల్ హెచ్డి సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ : ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ మీకు 40 ఇంచుల ఫుల్ హెచ్డి తో లభిస్తుంది. ఇక ఈ టీవీ ఆడియో, వీడియో చాలా క్లారిటీగా ఉంటున్నట్లు కస్టమర్ల నుంచి పలు రివ్యూ కూడా రావడం జరిగింది. ఇక పోతే 24 Wఅవుట్ పుట్ సౌండ్ కూడా అందిస్తుంది. ఇక ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కూడా ఇవ్వబడింది. ఇక ప్రస్తుతం ఆఫర్ ధర కే మీరు సొంతం చేసుకోవచ్చు.
TCL 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ఇక ఈటీవీతో ఫుల్ HD ఆడియో, వీడియో క్లారిటీ తో లభిస్తుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన ఈ స్మార్ట్ టీవీ 60 ఎడ్జెస్ రిఫ్రెష్ రేటుతో కలిగి ఉండడం గమనార్హం. ముఖ్యంగా పవర్ఫుల్ స్టీరియో ఇంటిగ్రేటెడ్ స్పీకర్ బాక్స్ తో లభిస్తుంది . ఇక దీని సౌండ్ సిస్టం థియేటర్ ఫీలింగ్ అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు.
VW 40 అంగుళాల హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ఈ స్మార్ట్ టీవీ కూడా కస్టమర్ల నుంచి ఫోర్ స్టార్ రేటింగ్ పొందబడింది. అంతే కాదు ఆన్లైన్ వీడియోస్ స్క్రీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక స్మార్ట్ టీవీ కి Wi-Fi కనెక్టివిటీ ఉండడంతోపాటు వెబ్ టచ్ రిమోట్ కూడా పొందవచ్చు.20 W సౌండ్ బాక్స్ తో పాటు 2HDMI స్లాట్స్ , 3 యూఎస్బీ పోర్ట్ లు కూడా వున్నాయి.
Croma 40 అంగుళాల ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ : ఇక ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఓ ఎస్ తో కూడిన అద్భుతమైన స్మార్ట్ టీవీ అని చెప్పవచ్చు. 60 HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు మరిన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లు కూడా పొందుపరిచారు.