Smart TV : కళ్ళు చెదిరే ఆఫర్ .. 55ఇంచ్ టీవీ పై ఏకంగా రూ.40 వేల డిస్కౌంట్..!

Smart TV : స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన.. కాదు కాదు కళ్ళు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ లభించడమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు కూడా కలిగి ఉన్నాయి. ముఖ్యంగా సోనీ, రెడ్మి వంటి బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ల పై కళ్ళు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక సోనీ బ్రావియా 55 అంగుళాల టీవీ పై కళ్ళు చెదిరే ఆఫర్ లభిస్తూ ఉంది. ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ఆఫర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ టీవీ పై ఏకంగా 39% డిస్కౌంట్ అందుబాటులో ఉండడం..

Advertisement

మార్కెట్లో సోనీ బ్రావియా 55 అంగుళాల టీవీ అసలు ధర రూ.99,000.కానీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో 39% డిస్కౌంట్ తో రూ.60,990 కి కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపుగా రూ. 39 వేల తగ్గింపు లభిస్తోంది. అలాగే ఈటీవీపై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కూపన్ డిస్కౌంట్ కింద అదనంగా వెయ్యి రూపాయలు తగ్గింపు లభిస్తుంది అప్పుడు రూ.40,000 డిస్కౌంట్తో ఈ టీవీని రూ.59,990 కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Smart TV on Rs. 40 thousand discount on 55 inch TV
Smart TV on Rs. 40 thousand discount on 55 inch TV

సిటీ బ్యాంక్ , ఆర్బిఎల్ బ్యాంక్ , వన్ కార్డ్ కస్టమర్లకు అదనంగా రూ.2500 వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి. అప్పుడు ఈటీవీ పై రూ. 42,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా రూ.4,390 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇకపోతే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మోడల్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. అంతేకాదు మీ టీవీ కండిషన్ ని బట్టి ధరలు అప్లై అవుతూ ఉంటాయి. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. 12 నెలల దాకా ఈఎంఐ చెల్లించవచ్చు. ఇకపోతే నెలకు రూ.5100 చెల్లించాల్సి ఉంటుంది. ఇంత అద్భుతమైన టీవీ మీకు తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.

Advertisement