Techno : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి టెక్నో కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల ఆఫర్లను అలాగే ఆ స్మార్ట్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను పొందుపరుస్తూ ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ లు భారీ తగ్గింపు ధరలతో కస్టమర్లకు అందిస్తున్నాయి. ముందుగా ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే టెక్నో పోవా 3 యొక్క 4GB, 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499.. అయితే రూ. 2,800 తగ్గింపుతో రూ. 11,699కే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ కోటక్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 అదనపు ఆదా కూడా లభిస్తుంది.
ఇక అంతేకాదు స్టాండర్డ్ బ్యాంకు కార్డుతో ఈఎంఐ లాభాలేదేవీల ద్వారా మీరు కొనుగోలు చేయాలనుకుంటే రూ.1500 అదనపు తగ్గింపు కూడా ఉంటుంది. ఇక హెచ్ ఎస్ బి సి క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాత ఫోను ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ₹10, 700 ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా మొబైల్ కండిషన్ ని బట్టి ఎక్స్చేంజ్ ధర కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే అన్ని ఆఫర్లు వర్తించిన తర్వాత టెక్నో పొవా 3’ఫోన్ ను మీరు కేవలం రూ.999 కే సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ చూశానికి వస్తే 6.9 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేటు తో helio G88 గేమింగ్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ రియల్ కెమెరా,8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. సెల్ఫీ కెమెరా ఎఫ్ /2.0 ఎపర్చారుతో సెల్ఫీ కెమెరాను అమర్చడం గమనార్హం. ఇకపోతే టెక్నో కంపెనీ నుంచి ఎన్నో స్మార్ట్ఫోన్లో విడుదల అయ్యి కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి నిజంగా వీటిలో అద్భుతమైన ఫీచర్లు అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా ధర కూడా తక్కువ బడ్జెట్ లోనే లభిస్తూ ఉండడంతో ఈ కస్టమర్లలో ఈ స్మార్ట్ ఫోన్ లకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా హాంగ్ అయ్యే ప్రసక్తే ఉండదు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా ఉంటుంది ఒక 20 నిమిషాలు చార్జ్ చేశారు అంటే 50% పైగా చార్జింగ్ను పొందవచ్చు.